కనిపెంచిన తల్లి బిడ్డలకు భారమైంది.. అమ్మను అడవిలో వదిలేశారు..!

ఆ తల్లి బిడ్డలకు భారమైందేమో తీసుకొచ్చి అడవిపక్కన వదిలేశారు. మానవత్వం మంటగలపిన ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

కనిపెంచిన తల్లి బిడ్డలకు భారమైంది.. అమ్మను అడవిలో వదిలేశారు..!
Follow us

|

Updated on: Nov 13, 2020 | 3:43 PM

#mother was left forest: ఆ తల్లి బిడ్డలకు భారమైందేమో తీసుకొచ్చి అడవిపక్కన వదిలేశారు. మానవత్వం మంటగలపిన ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె ఆహారం లేక శరీరం నీరసించి పోయి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. రోడ్డు పక్కనున్న అచేతనంగా పడిఉన్న ఆ అమ్మను అటు వైపు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించాడు.

నవ మాసాలు మోసి పురిటి నొప్పులకు ఓర్చుకుని చివరకు తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. ఆ తల్లికే ఇప్పుడు కష్టమొచ్చింది. కంటికి రెప్పలా కాపాడుతూ పిల్లల ఆలనా పాలనా చూస్తుంది అమ్మ. అంతటి గొప్ప మాతృమూర్తిని ఓ కుమారుడు జన సంచారం లేని అటవీ ప్రాంతంలో వదిలేసి వెళ్లాడు. ఈ ఘటన కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన లింగమ్మ (63)ను ఆమె కుమారుడు, కోడలు గురువారం ఆటోలో తీసుకొచ్చి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమీపంలో జన సంచారం లేని చోట దించేశారు. తిరిగి వస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ తల్లి తన కొడుకు వస్తాడని, తీసుకెళతాడని ఆశగా ఎదురుచూస్తోంది. ఎంతసేపటికి కుటుంబసభ్యులు ఎవరూ రాకపోవడంతో తిండి తిప్పలు లేక ఆమె అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అటు వైపు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ఆమెను చూసి వెంటనే సపర్యలు చేసి 108 సిబ్బంది ద్వారా ఆస్పత్రికి తరలించాడు. ఆ తల్లి తేరుకున్నాక, ఆమె గురించి ఆరా తీసిన పోలీసులు అసలు నిజం తెలిసి అవాక్కయ్యారు.

తనను కొడుకు, కోడలు ఇక్కడ వదిలిపెట్టి, మళ్లీ వస్తామని వెళ్లిపోయారని లింగమ్మ చెప్పింది. ఆమె దయనీయ పరిస్థితి చూసి చలించిపోయిన కానిస్టేబుల్‌ వారు రారని నిర్ధారించుకుని ‘108’కి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది వచ్చి ఆమెకు పూర్తిస్థాయిలో సపర్యలు చేసి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది చదవండిః

ఇవాళ తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు