నిరుద్యోగులకు శుభవార్త.. వైద్యారోగ్య శాఖలో ఖాళీలు భర్తీకి అనుమతి..

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వైద్యారోగ్య శాఖలో 9,712 పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతులు ఇచ్చింది.

నిరుద్యోగులకు శుభవార్త.. వైద్యారోగ్య శాఖలో ఖాళీలు భర్తీకి అనుమతి..
Follow us

|

Updated on: Jun 12, 2020 | 2:03 PM

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతగా కొలువుల జాతర ఉండబోతోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే వైద్యారోగ్య శాఖలో 9,712 పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతులు ఇచ్చింది.

దీనికి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో 2,153 రెగ్యులర్ పోస్టులు, 5,574 కాంట్రాక్టు పోస్టులు, 1,985 ఔట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే డీపీహెచ్ పరిధిలో 3167 పోస్టులను, మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 4131, ఏపీవీవీపీ పరిధిలో 2414 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఇతర ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గ్రామ/ వార్డు సచివాలయాల్లో పోస్టులు భర్తీ…

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిన 17,097 పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు రంగం సిద్దం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనితో జూలైలో ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పధకాల క్యాలెండర్‌ను అన్ని గ్రామ సచివాలయాల్లో ఉంచాలని, లబ్దిదారుల జాబితా, ముఖ్యమైన నెంబర్లను సచివాలయాల్లో ప్రదర్శించాలని జగన్ చెప్పారు. కాగా, మార్చి నాటికి గ్రామ/ వార్డు సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు.

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..