మరోసారి ఐపీఎస్‌ల బదిలీలు: లిస్ట్‌లో కడప ఎస్పీ..!

ఏపీలో 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 మందిని బదిలీ చేస్తూ.. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. సీఎంగా జగన్‌ నియమితులైనప్పటి నుంచీ.. ఏపీలో బదిలీలు ఎక్కువగా జరుగుతోన్నాయి. తాజాగా.. ఆర్టీసీ మాజీ ఎండీ సురేంద్రబాబును ట్రాన్స్‌ఫర్ చేశారు. కాగా.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కడప ఎస్పీ అభిషేక్ మహంతిని బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. వివేకా మర్డర్ కేసు దర్యాప్తు […]

మరోసారి ఐపీఎస్‌ల బదిలీలు: లిస్ట్‌లో కడప ఎస్పీ..!
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 4:31 PM

ఏపీలో 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 మందిని బదిలీ చేస్తూ.. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. సీఎంగా జగన్‌ నియమితులైనప్పటి నుంచీ.. ఏపీలో బదిలీలు ఎక్కువగా జరుగుతోన్నాయి. తాజాగా.. ఆర్టీసీ మాజీ ఎండీ సురేంద్రబాబును ట్రాన్స్‌ఫర్ చేశారు.

కాగా.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కడప ఎస్పీ అభిషేక్ మహంతిని బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. వివేకా మర్డర్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ చీఫ్‌గా ఉన్న అభిషేక్ మహంతి. వివేకా హత్య తర్వాత ఏడాది తిరిగే లోపు ఇద్దరు ఎస్పీలు బదిలీ అయ్యారు. గతంలో రాహుల్ హెగ్డే, అభిషేక్ మహంతి బదిలీలు అయ్యారు. వివేకా హత్య కేసు చివరిదశలో ఉండగా.. ఆయన్ను బదిలీ చేశారు.

ట్రాన్స్‌ఫర్ అయిన లిస్ట్:

1. కేకేఎన్ అన్బురాజన్ (కడప ఎస్పీ) 2. సీహెచ్ విజయా రావు (గుంటూరు రూరల్ ఎస్పీ) 3. విక్రాంత్ పాటిల్ (డీసీపీ 2- విజయవాడ) 4. సెంథిల్ కుమార్ (చిత్తూరు ఎస్పీ) 5. సీహెచ్ వెంకట అప్పల నాయుడు (ఇంటెలిజెన్స్ ఎస్పీ) 6. గజరావ్ భూపాల్ (తిరుపతి అర్బన్ ఎస్పీ) 7. ఎస్వీ రాజశేఖర బాబు (డీజీపీ ఆఫీస్) 8. భాస్కర్ భూషణ్ 9. ఎస్ హరికృష్ణ 10. అమిత్ గార్గ్ 11. వి సునీల్ కుమార్ 12. కే వెంకటేశ్వర రావు

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!