ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ పోస్టులకు మరోసారి నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం త్వరలో శుభవార్తను చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాల నియామక ప్రక్రియ పూర్తికావడంతో.. ఆ పోస్టుల్లో ఇంకా మిగిలిన పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఈ మేరకు గ్రామ వాలంటీర్ల పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ జారీచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ/పట్టణ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ జూలైలో ఇంటర్వ్యూలో నిర్వహించి.. […]

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ పోస్టులకు మరోసారి నోటిఫికేషన్
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 1:19 PM

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం త్వరలో శుభవార్తను చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాల నియామక ప్రక్రియ పూర్తికావడంతో.. ఆ పోస్టుల్లో ఇంకా మిగిలిన పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఈ మేరకు గ్రామ వాలంటీర్ల పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ జారీచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట.

అయితే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ/పట్టణ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ జూలైలో ఇంటర్వ్యూలో నిర్వహించి.. మొత్తం 1,94,592 గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. వారిలో 1,84,944 మంది మాత్రమే విధుల్లో చేరగా.. 9,648 ఖాళీలు ఏర్పాడ్డాయి. ఈ పోస్టుల భర్తీకి వీలైనంత త్వరలో నోటిఫికేషన్ జారీచేసి నియామకాలు చేపట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారట. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించారట.

ఆ నివేదిక ప్రకారం మొత్తం 9,648 ఖాళీల్లో.. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,861 పోస్టులుండగా.. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 200 ఖాళీలు ఉన్నాయట. డిసెంబరులోగా ఈ పోస్టులకు నియామక ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారట. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు