ఈ నెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

AP Assembly, ఈ నెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఈ నెల 12న శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ నరసింహన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12 నుంచి సమావేశాలు జరుగుతాయని శాసనసభ కార్యదర్శి నోటీఫికేషన్‌లో పేర్కొన్నారు. 12, 13 తేదీల్లో కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత 14న ఉభయ సభలను ఉద్దేశించి గరవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *