లైవ్ అప్‌డేట్స్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పదమూడు రోజులపాటు కొనసాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కాగా నేడు ప్రశ్నోత్తరాలకు ఎక్కువ సమయం కేటాయించనున్నారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్‌ల మూసివేత, నిరుద్యోగ భృతి, విజయవాడ నుంచి విమాన సర్వీసుల నిలిపివేత, అమరావతిలో మంత్రులు, అధికారుల క్వార్టర్ల నిర్మాణం పురోగతిపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. మరోవైపు ఫైబర్‌గ్రిడ్‌లో అక్రమాలు, ఖరీఫ్‌లో విత్తనాల కొరత, వైద్య కళాశాలల్లో ఫీజులు, వ్యవసాయ రుణాలమాఫీపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. కాగా, నేడు ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇదిలా ఉంటే, ఉదయం 11 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమంపై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. అనంతరం వైఎస్ జగన్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చివరిరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

30/07/2019,9:06AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గత ప్రభుత్వం ఇసుకను దోపిడీ చేసింది: బుగ్గన

29/07/2019,12:29PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వచ్చే నెల నుంచి ఇసుక అందుబాటులో ఉంటుంది: బుగ్గన

29/07/2019,12:28PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కొత్త పాలసీని తెచ్చే క్రమంలో కొంచెం ఇబ్బంది అయింది: బుగ్గన

29/07/2019,12:28PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పదమూడో రోజుకి చేరుకున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

29/07/2019,9:36AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

బందరు పోర్టును ప్రభుత్వమే నిర్మించాలి: మల్లాది విష్ణు

26/07/2019,10:51AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గత ప్రభుత్వం పోర్టు నిర్మాణంపై తీవ్ర నిర్లక్ష్యం చూపింది: మల్లాది

26/07/2019,10:51AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

బందరు పోర్టును నిర్మిస్తాం: గౌతం రెడ్డి

26/07/2019,10:51AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

బందరు పోర్టు పై మంత్రి సమాధానం

26/07/2019,10:51AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

బందరు పోర్టు నిర్మాణంపై ప్రశ్న

26/07/2019,10:50AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన

26/07/2019,10:50AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

టీడీపీ హామీలు మా ప్రభుత్వాన్ని అమలు చేయాలని అడిగితే ఎలా..?: కన్నబాబు

26/07/2019,10:36AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

టీడీపీ అవసరాలకు అనుగుణంగానే పథకాలను ప్రకటించారు

26/07/2019,10:36AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రుణమాఫీ మధ్యలో వదిలేసి అన్నదాత సుఖీభవ ప్రకటించారు

26/07/2019,10:36AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

4,5 విడతల జీవోను ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు 24 గంటల ముందు ఇచ్చారు: కన్నబాబు

26/07/2019,10:36AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ హామీని అమలు చేయలేకపోయింది: మంత్రి కన్నబాబు

26/07/2019,10:35AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పన్నెండో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

26/07/2019,8:57AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గోదావరి, కృష్ణా నదుల లింక్ ఏర్పడింది: చంద్రబాబు

25/07/2019,1:34PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నీటి సమస్య చాలా సున్నితమైన అంశం.. జాతీయ స్థాయిలో నదుల అనుసంధానంపై చర్చ జరగాలి: చంద్రబాబు

25/07/2019,1:31PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చెన్నై, బెంగళూర్‌లో ఇప్పటికే నీటి సమస్య: చంద్రబాబు

25/07/2019,1:31PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రాబోయే కాలంలో తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది: చంద్రబాబు

25/07/2019,1:31PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చ

25/07/2019,1:25PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఇప్పుడు ఆస్తులు అప్పగిస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు: ఆనం

25/07/2019,11:24AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రత్యేక రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో.. నాటి ముఖ్యమంత్రి రోశయ్య పై ఒత్తిడి తెచ్చింది టీడీపీయే: ఆనం

25/07/2019,11:24AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ ఆస్తులు తెలంగాణకు ఇవ్వలేదు: బుగ్గన

25/07/2019,11:24AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆస్తుల విభజన అంశంపై రగడ

25/07/2019,11:23AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీలో టీడీపీకి బుగ్గన కౌంటర్

25/07/2019,11:23AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ ప్రభుత్వంతో చీకటి ఒప్పందాలను బయటపెట్టాలంటూ నినాదాలు

25/07/2019,10:47AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ హక్కులకు భంగం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపణ

25/07/2019,10:47AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మండలిలో టీడీపీ సభ్యుల ఆందోళన

25/07/2019,10:46AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ షరీఫ్

25/07/2019,10:46AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ శాసనమండలిలో గందరగోళం

25/07/2019,10:46AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

25/07/2019,9:14AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పదకొండో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

25/07/2019,9:03AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆందోళన మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగిస్తున్న స్పీకర్

24/07/2019,10:21AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యుల నినాదాలు

24/07/2019,10:21AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వాలని టీడీపీ అందోళన

24/07/2019,10:21AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీలో గందరగోళం

24/07/2019,10:21AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సభలో చర్చ జరపాలన్న ఉద్దేశం ప్రతిపక్షానికి లేదు: జగన్

24/07/2019,10:20AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మమ్మల్ని అభినందించాల్సింది పోయి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు

24/07/2019,10:20AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం: జగన్

24/07/2019,10:20AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మేనిఫెస్టోను చూసే ప్రజలు మాకు ఓట్లు వేశారు

24/07/2019,10:14AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నాం: జగన్

24/07/2019,10:14AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రతి అంశాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నారు

24/07/2019,10:14AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీలో చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం

24/07/2019,10:13AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.. ప్రతిపక్షానికి సభ సజావుగా జరగాలని లేదు: జగన్

24/07/2019,10:13AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలను అమలు చేస్తున్నాం.. ప్రతిపక్షం అనసరంగా రాద్ధాంతాలు చేస్తోంది: సీఎం జగన్

24/07/2019,10:13AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం

24/07/2019,10:05AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సంక్షేమ పథకాలపై ఏపీ అసెంబ్లీలో చర్చ

24/07/2019,10:05AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని కావాలనే.. చంద్రబాబు అడ్డుకుంటున్నారని జగన్ ఆగ్రహం

24/07/2019,9:16AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న సీఎం జగన్

24/07/2019,9:16AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వైఎస్ఆర్ చేయూత పథకం పై అసెంబ్లీలో రగడ

24/07/2019,9:16AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్

24/07/2019,9:07AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: అసెంబ్లీ మెయిన్ గేటు దగ్గర టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన

24/07/2019,9:07AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

24/07/2019,9:06AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రశ్నోత్తరాల అనంతరం ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా

24/07/2019,9:03AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పదో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

24/07/2019,9:02AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌కు ప్రతిపాదించిన బుగ్గన

23/07/2019,9:53AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ సెస్పెన్షన్

23/07/2019,9:52AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నిమ్మల, బుచ్చయ్య, అచ్చెనాయుడును సస్పెండ్ చేసిన డిప్యూటీ స్పీకర్

23/07/2019,9:52AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సభ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

23/07/2019,9:51AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్

23/07/2019,9:51AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మా మేనిఫెస్టో చూసి మాకు ఓట్లేశారు: సీఎం జగన్

23/07/2019,10:02AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను సభలో వినిపించిన సీఎం జగన్

23/07/2019,10:02AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మోసం చేయడం మా ఇంటా వంటా లేదు: సీఎం జగన్

23/07/2019,10:02AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఎన్నికల ప్రచారంలో ఏది చెప్పానో.. అదే చేస్తున్నాను: సీఎం జగన్

23/07/2019,10:01AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నాలుగేళ్లలో నాలుగు విడతలుగా మహిళలకు రూ. 75వేలు ఇస్తామని.. జగన్ హామీ ఇచ్చారు: పెద్దిరెడ్డి

23/07/2019,10:01AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సీఎం జగన్ హామీ ఇచ్చారు: పెద్దిరెడ్డి

23/07/2019,9:50AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఎన్నికల హామీల వీడియోలను సభలో ప్రదర్శించిన సీఎం జగన్

23/07/2019,9:45AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీలో డైలాగ్ వార్

23/07/2019,9:45AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

తొమ్మదోరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

23/07/2019,9:44AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా: కొడాలి నాని

22/07/2019,12:33PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రేషన్ డీలర్లను స్టాకిస్ట్‌లుగా వాడుకుంటాం: కొడాలి నాని

22/07/2019,12:32PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రేషన్ డీలర్లను తీసివేసే ప్రసక్తే లేదు: మంత్రి కొడాలి నాని

22/07/2019,12:32PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చర్చ జరుగుతుండగా సభ నుంచి వెళ్లిపోయిన మంత్రి బొత్స

22/07/2019,12:32PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కరువు, అనావృష్టిపై శాసనమండలిలో చర్చ

22/07/2019,12:32PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

శాసనమండలి నుంచి టీడీపీ వాకౌట్

22/07/2019,12:31PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్న చంద్రబాబు

22/07/2019,12:12PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పీఏసీ చైర్మన్ పదవి కోసం టీడీపీలోని పలువురు పోటీ

22/07/2019,12:12PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వివిధ కమిటీల్లో ప్రాతినిధ్యం కోసం.. అధికార, ప్రతిపక్షాల పేర్లు అడిగిన స్పీకర్ కార్యాలయం

22/07/2019,12:11PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సభా కమిటీలపై స్పీకర్ కసరత్తు

22/07/2019,12:11PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

104, 108 సేవలు మరింత విస్తరిస్తాం: మంత్రి ఆళ్ల నాని

22/07/2019,12:08PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అంబులెన్సుల సంఖ్య 710 కి పెంచేందుకు చర్యలు తీసుకుంటాం

22/07/2019,12:08PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్రంలో 439 అంబులెన్సులు మాత్రమే పనిచేస్తున్నాయి

22/07/2019,12:07PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

104, 108 సర్వీసుల పనితీరు పై ఏపీ అసెంబ్లీలో చర్చ

22/07/2019,12:07PM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఎనిమిదో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

22/07/2019,11:48AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కనీసం రూ. 1500 కోట్లు మిగిలే అవకాశం: సీఎం జగన్

19/07/2019,10:41AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రూ. 6,500 కోట్ల పనుల్లోనే 15-20 శాతం నిధులు మిగులుతాయి

19/07/2019,10:41AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

బిల్డింగ్‌లో ఎవరు తక్కువ కోడ్ చేస్తే వాళ్లకు అప్పగిస్తాం: జగన్

19/07/2019,10:40AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పోలవరం పై తొలిసారిగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నాం: జగన్

19/07/2019,10:40AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గత ప్రభుత్వ హయాంలో పోలవరమంతా స్కామ్‌లమయమే: సీఎం జగన్

19/07/2019,10:40AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కాపర్ డ్యామ్ పూర్తైన తర్వాతే మెయిన్ డ్యామ్ పనులు ప్రారంభించాలి: జగన్

19/07/2019,10:40AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

2021 జూన్ నాటికి నీరు విడుదల చేయాలన్నదే మా లక్ష్యం: జగన్

19/07/2019,10:40AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పోలవరం ప్రాజెక్టు పనులు నవంబర్ 1 నుంచి మొదలు పెట్టాలి: జగన్

19/07/2019,10:39AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మూడు రోజులుగా పోలవరం పై చర్చిస్తూనే ఉన్నాం: జగన్

19/07/2019,10:39AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పోలవరం పై ఎక్స్‌పర్ట్ కమిటీ వేశాం: సీఎం జగన్

19/07/2019,10:39AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పోలవరం ప్రాజెక్టులో పరిస్థితులు నేను గమనించాను: జగన్

19/07/2019,10:38AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పోలవరం పై ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామంటున్న స్పీకర్

19/07/2019,10:29AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

టీడీపీ ఆందోళనల మధ్యే కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

19/07/2019,10:29AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

19/07/2019,10:28AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పోలవరం పై తక్షణమే చర్చించాలని టీడీపీ డిమాండ్

19/07/2019,10:28AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేయవద్దన్న స్పీకర్

19/07/2019,10:01AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

టీడీపీ తీరుపై స్పీకర్ అసహనం

19/07/2019,10:01AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కాపర్ డ్యామ్ వద్దన్నది వాళ్లే.. కావాలంటున్నది వాళ్లే: బుచ్చయ్య చౌదరి

19/07/2019,10:01AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పునరావాసం కోసం కేంద్రం నుంచి నిధులు రాలేదు: బుచ్చయ్య చౌదరి

19/07/2019,10:00AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ ఐదేళ్లలోనే 71 శాతం పనులు పూర్తి చేశాం: బుచ్చయ్య చౌదరి

19/07/2019,10:00AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పోలవరం పై సీఎం సమీక్ష జరిపారు: మంత్రి అనిల్

19/07/2019,9:59AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పోలవరం ఆపేశామనడం సరికాదు: మంత్రి అనిల్

19/07/2019,9:48AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

పోలవరం పై ఏపీ అసెంబ్లీలో చర్చ

19/07/2019,9:48AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

19/07/2019,9:21AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార పక్షం ఆందోళన

18/07/2019,11:35AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేయోద్దన్న స్పీకర్

18/07/2019,11:34AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని అసహనం

18/07/2019,11:34AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీలో గందరగోళం

18/07/2019,11:34AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నేనెవరి బెదిరింపులకు భయపడను: చంద్రబాబు

18/07/2019,11:31AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఇలాంటి రాజకీయ నేతలు ఉన్నంతకాలం వ్యవస్థ బాగుపడదు: జగన్

18/07/2019,10:33AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అక్రమ కట్టడాలను తొలగిస్తే తప్పు బడుతున్నారు

18/07/2019,10:32AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అధికారంలో ఉన్నవారే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా: జగన్

18/07/2019,10:32AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్‌గా ఉండాలి

18/07/2019,10:32AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంటే సరిపోదు

18/07/2019,10:32AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తప్పు చేస్తే మిగతావారు చేయరా: సీఎం జగన్

18/07/2019,10:31AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చట్టాలను ఉల్లంఘించి కట్టినవాటిని తొలగిస్తే చర్చ ఏంటి..: సీఎం జగన్

18/07/2019,10:26AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నదీ పరివాహక ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది: జగన్

18/07/2019,10:26AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అక్రమ కట్టడాలతో నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు

18/07/2019,10:26AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సీఎంకి అయినా.. సామాన్యులకైనా నిబంధనలు ఒక్కటే: సీఎం జగన్

18/07/2019,10:25AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సీఎం హోదాలో ఉండి నిబంధనలు పాటించకపోవడం దారుణం: సీఎం జగన్

18/07/2019,10:25AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఫ్లడ్ లెవల్ 22.60 మీటర్లు ఉంటే.. చంద్రబాబు నివాసం 19.50 మీటర్ల ఎత్తులో ఉంది: సీఎం జగన్

18/07/2019,10:18AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వర్షాలు పడితే ముంబై, చెన్నై నగరాల్లో పరిస్థితులు చూస్తున్నాం: సీఎం

18/07/2019,10:18AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

కరకట్టపై అక్రమ కట్టడాలతో తీవ్ర నష్టం జరుగుతోంది

18/07/2019,10:18AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అక్రమ కట్టడాల వల్లే నగరాల్లో వరద ముప్పు పెరుగుతోంది: సీఎం జగన్

18/07/2019,10:17AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చట్టాలు ఉల్లంఘించి కట్టిన దానిపై అసెంబ్లీలో చర్చా?: సీఎం జగన్

18/07/2019,10:17AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చట్ట ప్రకారం నదికి కరకట్టకు మధ్య చిన్న మొక్క కూడా నాటొద్దు: ఆర్కే

18/07/2019,10:17AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నదీ పరివాహకంలో నిర్మాణాలు చేపట్టొద్దని సుప్రీం చెప్పింది: మంత్రి బొత్స

18/07/2019,10:02AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అక్రమ కట్టడాలను తొలగించి తీరుతాం: మంత్రి బొత్స

18/07/2019,10:02AM
Picture

ఏపీ అసెంబ్లీ సమావేశాలు