ఏపీ : మార్చి 1వ తేదీ నుంచి ఏపీ ప్రజలపై ‘పెట్రో’ బాంబ్..

ఏపీ ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది.  పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం వ్యాట్ పెంచుతూ గతంలోనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..తాజాగా అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ వాణిజ్య పన్నుల శాఖ శనివారం విడుదల చేసింది.

ఏపీ : మార్చి 1వ తేదీ నుంచి ఏపీ ప్రజలపై 'పెట్రో' బాంబ్..
Petrol diesel rates
Follow us

|

Updated on: Feb 29, 2020 | 7:39 PM

ఏపీ ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది.  పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచుతూ గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ వాణిజ్య పన్నుల శాఖ శనివారం విడుదల చేసింది. లీటరు పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌.. డీజిల్‌పై 22.75 శాతం పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. ఇందువల్ల పెట్రోల్‌కు 76 పైసలు, లీటర్‌ డీజల్‌కు రూ.1.3 ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు పెంచిన ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇది కూడా చదవండి : హీరో ధనుష్‌కు మదురై హైకోర్టు షాక్..బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ..?

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ