టీడీపీ నేత రాయపాటికి షాక్..ఆస్తుల వేలానికి రంగం సిద్దం…

టీడీపీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామివేత్త రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తుల వేలానికి రంగం సిద్దమైంది.  ఆస్తులను వేలం వేయబోతున్నట్టు ఆంధ్రాబ్యాంక్‌ గురువారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రూ.837.37 కోట్ల విలువైన అప్పులు చెల్లించకపోవడంతో.. గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయనకు ఆస్తులను మార్చి 23వ తేదీన వేలం వేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ తెలిపింది.

టీడీపీ నేత రాయపాటికి షాక్..ఆస్తుల వేలానికి రంగం సిద్దం...
Follow us

|

Updated on: Feb 22, 2020 | 7:46 AM

టీడీపీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామివేత్త రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తుల వేలానికి రంగం సిద్దమైంది. ఆయన ఆస్తులను వేలం వేయబోతున్నట్టు ఆంధ్రాబ్యాంక్‌ గురువారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రూ.837.37 కోట్ల విలువైన అప్పులు చెల్లించకపోవడంతో.. గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయనకు ఆస్తులను మార్చి 23వ తేదీన వేలం వేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ తెలిపింది. గుంటూరు అరండల్‌పేటలో గల 22,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కమర్షియల్ బిల్డింగ్‌‌తో పాటు, న్యూఢిల్లీలోని ఫ్లాట్‌ను వేలం వేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఉన్న అప్పులకు.. వేలం వేసే ఆస్తులకు మధ్య అస్సలు పొంతన లేనట్టు సమాచారం. గుంటూరు ప్రోపర్టీ విలువను రూ.16.44 కోట్లు గాను, ఢిల్లీలోని ఫ్లాట్‌ను రూ.1.09 కోట్లుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. రాయపాటి ఆంధ్రా బ్యాంకు నుంచి ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా కంపెనీ పేరుతో పాటు, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, చెరుకూరి శ్రీధర్, దేవికారాణి, లక్ష్మి పేరిట రుణాలు తీసుకున్నారు.

ఈ రుణానికి పూచీకత్తుగా నారయ్యచౌదరి, రంగారావు, దేవికారాణి, రాయపాటి జగదీష్‌, రాయపాటి జీవన్, లక్ష్మి, జగన్‌మోహన్‌ యలమంచలి, సీహెచ్‌ వాణి ఉన్నారు. ఈ వేలాానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆంధ్రా బ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదా టెండర్స్‌ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌ను సంప్రదించాల్సిందిగా బ్యాంకు ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి :నేడు అమరావతి బంద్​..

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!