కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన బిగ్ బాస్ రన్నర్ ‘శ్రీముఖి’.

శ్రీముఖి..రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.తాజాగా శ్రీముఖి.. నిజామాబాద్‌లో కొత్తగా కట్టిన ఇంట్లోకి కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశం చేసింది.కొత్త ఇల్లు పూర్తి కాకపోయినా.. సరైన ముహూర్తాలు మే వరకు లేకపోవడంతో ఈ గురువారం గృహ ప్రవేశానికి శుభ ముహూర్తం ఉండటంతో తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసింది.

  • Anil kumar poka
  • Publish Date - 12:28 pm, Fri, 4 December 20
కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్‌లో కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన యాంకర్ శ్రీముఖి