బ్రేకింగ్: తమిళనాడులో మొదలైన ఎంఫాన్ తుఫాన్ ముప్పు..

దక్షిణ తమిళనాడులో ఎంఫాన్ తూఫాన్ ముప్పు మొదలైంది. సేలం, ఈరోడ్, కోయింబత్తూర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోడ్, సత్యమంగళంలలో ఈదురు గాలులతో కూడిన..

బ్రేకింగ్: తమిళనాడులో మొదలైన ఎంఫాన్ తుఫాన్ ముప్పు..
Follow us

| Edited By:

Updated on: May 17, 2020 | 4:42 PM

దక్షిణ తమిళనాడులో ఎంఫాన్ తూఫాన్ ముప్పు మొదలైంది. సేలం, ఈరోడ్, కోయింబత్తూర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోడ్, సత్యమంగళంలలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. భవానిసాగర్ పరివాహక ప్రాంతాలలో భారీ వర్షానికి ఇళ్ళు నేలకూలాయి. గంట పాటు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కాగా ఈ తుఫాన్ ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా.. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసింది కేంద్ర హోంశాఖ.

అయితే ఈ ఎంఫాన్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 18 నుంచి 20వ తేదీ మధ్యలో ఈశాన్య దిశకు దారి మార్చుకుని ప్రభావం చూపించబోతోంది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయన్నారు. ప్రత్యేకించి ఏపీలోని ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈదురుగాలులు వీస్తాయని వారు పేర్కొన్నారు.

కాగా ఇప్పటికే తమిళనాడులోని ప్రజలు కరోనాతో పోరాడుతుంటే.. ఇప్పుడు ఈ ఎంఫాన్ తుఫాన్.. ప్రజలను మరింత ఇబ్బందుల్లోకి తోస్తుంది. అయితే ఈ తుఫాన్‌తో కరోనా మరింత ప్రబలే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందుగానే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read More:

రూ.20 లక్షల కోట్లు.. ఏ రంగానికి ఎంతంటే?

భార్య స్పైసీ వంట చెయ్యలేదని బాల్కనీ నుంచి దూకబోయిన భర్త..

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!