amitabh bachchan tweet : విరాట్- అనుష్క కూతురిపై అమితాబ్ ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక క్రికెట్ అభిమానులు, సినిమా అభిమానులు..

amitabh bachchan tweet : విరాట్- అనుష్క కూతురిపై అమితాబ్ ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్
Follow us

|

Updated on: Jan 14, 2021 | 4:44 PM

amitabh bachchan tweet : స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక క్రికెట్ అభిమానులు, సినిమా అభిమానులు అందరు విరుష్క జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే విరుష్క కూతురు పై అమితాబ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. కొంతమంది ఈ ట్వీట్ ను లైక్ చేస్తుంటే మరికొంతమంది తప్పుబడుతున్నారు. ఇంతకు అంతలా ఆ ట్వీట్ లో ఏముందంటే..

మ‌న క్రికెట్ టీమ్ అంతా క‌లిసి భ‌విష్య‌త్తులో మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ను త‌యారు చేస్తోందంటూ బిగ్ బీ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ లో రైనా, గంభీర్‌, రోహిత్‌, ష‌మి, ర‌హానే, జ‌డేజా, పుజారా, సాహా, భ‌జ్జీ, న‌ట‌రాజ‌న్‌, ఉమేష్ యాద‌వ్‌ల పేర్లు రాసి అందరికి ఆడపిల్లలు పుట్టారని అలాగే ధోనికి కూడా కూతురు పుట్టింది. ఇప్పుడు విరాట్ కోహ్లీకి కూడా కూతురు పుట్టింది వీళ్లంతా భ‌విష్య‌త్తు మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ను త‌యారు చేస్తున్నార‌ని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు అమితాబ్. ఈ ట్వీట్ పై  కొంతమంది పాజిటివ్ గా కామెంట్ చేస్తుంటే మరికొంతమంది క్రికెట్ లోకి కూడా వారసత్వాన్ని ఎందుకు తీసుకువస్తున్నారంటూ మండిపడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Venkatesh’s ‘Narappa’ : కుటుంబ సభ్యులతో విహారయాత్రలో ఉల్లాసంగా ‘నారప్ప’.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

Covid Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాకు చేరిన వ్యాక్సిన్..

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్