కరోనా ఇలా ఉంటుంది…మీరు చూశారా..!

Images of Novel Coronavirus :  కరోనా.. కోవిడ్-19 ఇలా ఉంటుందని పెయింటింగ్ చిత్రాలు చూశాం. అయితే ఇప్పుడు సైంటిస్టులు వాటి ఫోటోలను విడుదల చేశారు. ఇదిగో కరోనా మహమ్మారి ఇలా ఉంటుంది అని ఓ మైక్రోస్కోపిక్ చిత్రాలను విడుదల చేశారు పరిశోధకులు. గతంలో మనం చూసినవాటికి భిన్నంగా ఉండే మ‌రో కొత్త క‌రోనా ఫోటోల‌ను న్యూ ఇంగ్లండ్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిసిన్ విడుదల చేసింది. అయితే.. శ్వాస‌కోశ క‌ణాల‌కు క‌రోనా సోకితే ఎలా ఉంటుందో ఫోటోలు […]

కరోనా ఇలా ఉంటుంది...మీరు చూశారా..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 4:00 PM

Images of Novel Coronavirus :  కరోనా.. కోవిడ్-19 ఇలా ఉంటుందని పెయింటింగ్ చిత్రాలు చూశాం. అయితే ఇప్పుడు సైంటిస్టులు వాటి ఫోటోలను విడుదల చేశారు. ఇదిగో కరోనా మహమ్మారి ఇలా ఉంటుంది అని ఓ మైక్రోస్కోపిక్ చిత్రాలను విడుదల చేశారు పరిశోధకులు.

గతంలో మనం చూసినవాటికి భిన్నంగా ఉండే మ‌రో కొత్త క‌రోనా ఫోటోల‌ను న్యూ ఇంగ్లండ్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిసిన్ విడుదల చేసింది. అయితే.. శ్వాస‌కోశ క‌ణాల‌కు క‌రోనా సోకితే ఎలా ఉంటుందో ఫోటోలు తెలియ‌జేస్తున్నాయి. వీటిని స్కానింగ్ ఎల‌క్ట్రాన్ మైక్రోస్కోపీ విధానంలో శాస్త్ర‌వేత్త‌లు చిత్రాలు తీశారు.

క‌రోనా మహమ్మారి సోకిన బాధితుడి నుంచి 96 గంట‌ల త‌ర్వాత ఈ చిత్రాల‌ను చిత్రీక‌రించారు. ఇది వైరస్ కణాలు శరీరమంతటా పాకి, ఇతరులకు సంక్రమించేందుకు సిద్ధంగా ఉన్నాయన్న పరిస్థితిని కళ్లకు కట్టిన‌ట్లుగా చూపారు. ఈ ఫోటోలు మొద‌ట‌ బ్లాక్ అండ్ వైట్‌లో వ‌చ్చిన త‌ర్వాత వాటికి రంగుల‌ద్ది చిత్రాల‌ను విడుద‌ల చేశారు.

ఈ క‌ణాలు మొద‌ట శ్వాస‌కోశ నాళాల్లోని శ్లేష్మంతో చేరి, వైరస్‌ల‌ను ఊపిరితిత్తుల నుంచి ఇతర శరీర భాగాలకు వ్యాపించేలా చేస్తాయని సైంటిస్టులు వెల్లడించారు. ఈ ఫోటోలు చూసి అయినా అంద‌రూ జాగ్ర‌త్త‌పడాలి అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు