న్యూయార్క్ జడ్జిగా భారత సంతతి మహిళ..

ముగ్గురు భారతీయ సంతతి అమెరికన్లకు అమెరికా ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. వీరి ముగ్గురిని ప్రెసిడెంట్ ట్రంప్ కీలక పదవులకు నామినేట్ చేశారు. ప్రముఖ లాయర్ సరిత కోమటిరెడ్డిని న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జిగా ప్రతిపాదించారు. ఆమె ప్రస్తుతం అటార్నీ కార్యాలయంలో పనిచేస్తూనే కొలంబియా లా స్కూల్‌లో పాఠాలు బోధిస్తున్నారు. ఇక ఈమెతో పాటు అశోక్ మైకేల్ ప్రపంచ బ్యాంక్‌కు అమెరికా ప్రతినిధిగా, అలాగే మనీషాను మీషను ఓఈసీడీకి తన ప్రతినిధిగా ట్రంప్ నామినేట్ చేశారు.

  • Ravi Kiran
  • Publish Date - 4:22 pm, Wed, 6 May 20