America Firing: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. మూడు చోట్ల కాల్పులు.. 8 మంది మృతి.. పోలీసుల అదుపులో అనుమానితుడు

America Firing: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. అట్లాంటా నగర శివారులోని మూడు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మృతి చెందారు. మసాజ్‌ సెంటర్లు, స్పాటలను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు...

America Firing: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. మూడు చోట్ల కాల్పులు.. 8 మంది మృతి.. పోలీసుల అదుపులో అనుమానితుడు
America Firing
Follow us

|

Updated on: Mar 17, 2021 | 7:36 AM

America Firing: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. అట్లాంటా నగర శివారులోని మూడు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మృతి చెందారు. మసాజ్‌ సెంటర్లు, స్పాటలను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో అనుమానితుడు రాబర్డ్‌ ఆరన్‌ లాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. గత ఆదివారం కూడా చికాగోలోని ఓ పార్టీ జరుగుతుండగా దుండుగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, 13 మంది వరకు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే కాల్పుల్లో గాయపడ్డ ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం జరిగిన కాల్పుల్లో ఘటన స్థలంలో లభించిన తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా దుండగులు కాల్పులకు తెగబడుతుండటంతో భయాందోళన వ్యక్తం అవుతోంది. కాగా, ఇటీవల కాలంలో అమెరికాలో దుండుగులు చాలా ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతున్నారు. ఈ కాల్పుల్లో ఇతర దేశాల నుంచి వెళ్లిన ఉద్యోగులు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇవీ చదవండి:

North korea chief sister : జో బైడెన్‌‌కు నార్త్ కొరియా అధినేత పవర్ ఫుల్ సిస్టర్‌ కిమ్ యో జోంగ్ వార్నింగ్

ఫ్లోరిడాలో కారుపైకి దూసుకు వెళ్లిన సింగిల్ ఇంజన్ విమానం, ఇద్దరి మృతి, వాహనంలోని తల్లీ బిడ్డలకు తీవ్ర గాయాలు వీడియో

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు