ఇండియా నుంచి అమెరికా చేరిన ఆ ‘మందు’

మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు భారత్ నుంచి అమెరికా చేరింది. కరోనా వ్యాధి ట్రీట్ మెంట్ కు ఇది మంచి మెడిసిన్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు భావిస్తున్న సంగతి విదితమే..

ఇండియా నుంచి అమెరికా చేరిన ఆ 'మందు'
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 12, 2020 | 12:20 PM

మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు భారత్ నుంచి అమెరికా చేరింది. కరోనా వ్యాధి ట్రీట్ మెంట్ కు ఇది మంచి మెడిసిన్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా వివిధ దేశాధినేతలు భావిస్తున్న సంగతి విదితమే.. ట్రంప్ విజ్ఞప్తి మేరకు ఈ మెడిసిన్ తో కూడిన విమానం శనివారం అమెరికాలోని నెవార్కా విమానాశ్రయానికి చేరుకుంది. 35.82 లక్షల హైడ్రాక్సీ మందుతో బాటు 9 మెట్రిక్ టన్నుల పారాసిటిమాల్ కూడా యుఎస్ చేరింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు జరుపుతున్న పోరాటంలో భాగంగా ఇండియా ఈ మందును పంపిందని అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు ట్వీట్ చేశారు. ఇది తమ దేశానికి చేరగానే అమెరికన్లు దీన్ని స్వాగతించారు. భారత్ చూపుతున్న ఈ మానవతా దృక్పథాన్ని తాము మరచిపోలేమన్నారు. గతంలో కన్నా ఇప్పుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య స్నేహ బంధం మరింత ధృఢతరమైందని న్యూయార్క్ లోని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఒకరు హర్షం వ్యక్తం చేశారు.

కాగా-ఓ కొత్త ఫ్రెంచ్ అధ్యయనం ప్రకారం.. వెయ్యికి పైగా ఆస్పత్రుల లోని కరోనా రోగులకు హైడ్రాక్సీ మందును యాంటీ బయాటిక్ మెడిసిన్స్ తో బాటు  ఇవ్వగా వారి ఆరోగ్యం చాలా వరకు మెరుగు పడిందట.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!