‘నాకెందుకు ఫేస్ మాస్క్’? అమెరికా ఉపాధ్యక్షుని హుంకారం !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి తానేమీ తీసిపోనన్నట్టే ఉన్నాడు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా.. మిన్నెసోటా లోని ఓ క్లినిక్ ని విజిట్ చేసినప్పుడు ఈయన ముఖానికి ఎలాంటి మాస్క్ లేకుండానే కరోనా రోగులను పరామర్శించాడు.

'నాకెందుకు ఫేస్ మాస్క్'? అమెరికా ఉపాధ్యక్షుని హుంకారం !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 30, 2020 | 1:32 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి తానేమీ తీసిపోనన్నట్టే ఉన్నాడు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా.. మిన్నెసోటా లోని ఓ క్లినిక్ ని విజిట్ చేసినప్పుడు ఈయన ముఖానికి ఎలాంటి మాస్క్ లేకుండానే కరోనా రోగులను పరామర్శించాడు. ఈ కరోనా కాలంలో ఈయన తన వెంట ఓ పదిమందిని వెంటేసుకుని ఈ క్లినిక్ లో కలయదిరగడం వివాదాస్పదమైంది. ఈ పదిమందిలో ఓ కరోనా పేషంట్ తో బాటు వైట్ హౌస్ లో కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యులు కూడా ఉన్నారు. అంతా మాస్కులతో ఉండగా… మన ఉపాధ్యక్షులవారు మాత్రం  ప్రత్యేకంగా కనిపించాలి అనో, లేక నాకెందుకు మాస్క్ అనుకున్నారో తెలియదు గానీ ఈ రూపంలో దర్శనమిచ్చారు. క్లినిక్ లోని కొందరు పేషంట్లను పరామర్శించారు. ఈ క్లినిక్ పేరు మేయో క్లినిక్ అట.. రోగులు, విజిటర్లు, స్టాఫ్ అందరూ విధిగా మాస్కులు ధరించాలని తన వెబ్ సైట్ లో ఈ చిన్న హాస్పిటల్ పేర్కొంది. కానీ మైక్ పెన్స్ తీరుపై ఆన్ లైన్ లో విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆయన రాకముందే  మాస్కు ఆవశ్యకత గురించి ఆయనకు ముందే తెలియజేశామని ఈ క్లినిక్ ట్వీట్ చేసింది. అయితే ఆ తరువాత ఆ ట్వీట్ ని తొలగించింది.

మైక్ పెన్స్ మాస్క్ ధరించకుండా ప్రమాదకరమైన ధోరణికి నాంది పలికారని డెమోక్రటిక్ సెనేటర్లు మండిపడ్డారు. పెన్స్ ఇలా వితౌట్ మాస్క్ తో బయటకు రావడం ఇదే మొదటిసారి కాదు. లోగడ కొలరాడో గవర్నర్ ను గ్రీట్ చేసినప్పుడు సైతం ఆయన మాస్క్ లేకుండానే కనిపించారు.

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే

మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!

ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్

వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..

LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..

లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..

మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా