వైసీపీలో చేరిన అంబికా రాజా

అంబికా కృష్ణ సోదరుడు, పారిశ్రామిక వేత్త అంబికా రాజా వైసీపీలోకి చేరారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమక్షంలో ఆయన వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాజాకు కండువా కప్పు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఆళ్ల నాని. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అంబికా కృష్ణ టీడీపీని వీడి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో రాజా కూడా కాషాయ కండువాను కప్పుకుంటాడని వార్తలు వినిపించాయి. అయితే వాటిని కొట్టేసిన రాజా తాను వైసీపీలోకి చేరబోతున్నట్లు […]

వైసీపీలో చేరిన అంబికా రాజా
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2019 | 12:25 PM

అంబికా కృష్ణ సోదరుడు, పారిశ్రామిక వేత్త అంబికా రాజా వైసీపీలోకి చేరారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమక్షంలో ఆయన వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాజాకు కండువా కప్పు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఆళ్ల నాని. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అంబికా కృష్ణ టీడీపీని వీడి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో రాజా కూడా కాషాయ కండువాను కప్పుకుంటాడని వార్తలు వినిపించాయి. అయితే వాటిని కొట్టేసిన రాజా తాను వైసీపీలోకి చేరబోతున్నట్లు ఆ మధ్యన ప్రకటించిన విషయం తెలిసిందే.