Breaking News
  • భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌.భారత్‌లో నిన్న 54,736 కరోనా కేసులు నమోదు, 853 మంది మృతి దేశవ్యాప్తంగా 17,50,724కు చేరిన పాజిటివ్‌ కేసులు.భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 37,364 మంది మృతి.5,67,730 యాక్టివ్‌ కేసులు, ఇప్పటి వరకు 11,45,630 మంది డిశ్చార్జ్.
  • రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్ర శేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో సమర్దవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి e-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, HoD లలో 2 శాఖలలో e-ఆఫీసును ప్రారంభించారు.
  • హైదరాబాద్ లో పెరిగిన ఫోర్ వీలర్లఅమ్మాకాలు . మేనెలతో పోల్చితే రెండు నుంచి మూడింతలు పెరిగిన సేల్స్. సేల్స్ పెరగడంతో రిజిస్ట్రేషన్లు పెరిగాయంటున్న హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు . మే నెలలో 326 ఫోర్ వీలర్ల రిజిస్ట్రేషన్లు. జూన్ లో 848 , జూలై లో 1149 రిజిస్ట్రేషన్లు . ఆర్ టి ఎ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ పాండు రంగా నాయక్.
  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్. హైదరాబాద్ పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ ల మేళా ను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసము. పాతబస్తీ లో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ పై పోలీస్ రికార్డుల్లో నుంచి రౌడీ షీట్ తొలగించము. వీరంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కలిపించం. గతంలో వీరంతా తప్పులు చేసి, నేరాలు చేసి జైల్ వెళ్లిన వారు. కానీ ఇప్పుడు ఒక సదవకాశం వీరు అందరికీ ఆదర్శంగా ఉండి కుటుంబం తో సంతోషంగా జీవించాలని సాధారణ పౌరులుగా వుండాలని కోరుతున్న.
  • విజయవాడ: కోవిడ్‌ ఆస్పత్రి సిబ్బంది చేతివాటం. రోగుల మొబైల్స్, డబ్బులు మాయం. సెల్‌ చోరీ చేస్తున్న దృశ్యాలు. సీసీ కెమెరాల్లో రికార్డు. ఒక రోగి అదృశ్యంపై అధికారులు సీసీ కెమెరాలు పరిశీలన. ఓ ఉద్యోగి రోగి సెల్‌ఫోన్‌ తస్కరించడం చూసి అధికారులు షాక్. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఉద్యోగి పై ఎవరు అనే కోణంలో దర్యాప్తు. సిబ్బంది ప్రవర్తనపై అధికారులు ఆరా.
  • బ్లాక్ బస్టర్ ఆగస్టుకు ఆహా OTT రెడి. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆహా OTT ఆగస్టులో 10 సినిమా లను అందిస్తుంది. పాపులర్ యాంకర్ సుమ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తదితరులు ఫేసుబుక్ లైవ్ ద్వారా పలు విషయాలు ప్రకటించారు. మొదట దిల్ రాజు బుచ్చినాయుడు కండ్రిగ సినిమాని ప్రకటించారు. ఆగస్ట్ 21న ఆహాలో విడుదల. తెనుగు వినోదాన్ని అందిస్తున్న ఆహా OTT లో ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా చూడవచ్చు. పాపులర్ కమెడియన్ హర్ష సరికొత్త రియాలిటీ షో ప్రకటించారు. తమాషా విత్ హర్ష అనే సరికొత్త షో ఈనెల 22నుండి మొదలు. చివరగా సుమ OTT లో తొలిసారి అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు. సమకాలీన అంశాలతో అల్ ఈజ్ వెల్ అనే వెరైటీ షో ని ప్రకటించారు. ఆగస్ట్ 14 నుండి సుమ ఆల్ ఈజ్ వెల్ ప్రసారం అవుతుంది.

హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ (శీతాకాల) సమావేశాలు ఈ రోజు ఉదయం 9 గంటలకు  ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే.. సభలో హాట్ హాట్‌గా చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతోన్నాయి. పీపీఏలపై సభలో రగడ జరుగుతోంది.

ఇక ఈ శీతాకాల సమావేశాల్లో కీలకమైన బిల్లులు సభలో ప్రవేశపెట్టేందుకు అధికార పార్టీ కసరత్తులు చేస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ ప్లాన్లు వేస్తోంది. నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసేందుకు జగన్ సర్కారు సిద్ధమవుతోంది. అంతేకాదు దాదాపు 20 అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.

Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

స్పీకర్‌ను అవమానిస్తే బడుగు, బలహీన వర్గాలను అవమానించినట్టే : జోగి రమేశ్

11/12/2019,11:12AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా : స్పీకర్

11/12/2019,11:10AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సభ నుంచి చంద్రబాబును సస్పెండ్ చేయాలి : అంబటి రాంబాబు

11/12/2019,11:09AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

స్పీకర్ ను వేలు పెట్టి చూపిస్తూ, విమర్శించడం దారుణం : అంబటి రాంబాబు

11/12/2019,11:08AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని… స్పీకర్ స్థానానికి చంద్రబాబు గౌరవం ఇవ్వడం లేదని చంద్రబాబుపై తమ్మినేని ఆగ్రహం

11/12/2019,11:07AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

స్పీకర్‌పై మర్యాదగా ఉండదు అంటూ టీడీపీ చీఫ్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు

11/12/2019,11:06AM

[/svt-event]

Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబుపై స్పీకర్ అసహనం

11/12/2019,11:04AM

లు” date=”11/12/2019,11:01AM” class=”svt-cd-green” ] ఏపీ అసెంబ్లీలో స్పీకర్ వెర్సస్ చంద్రబాబు [/svt-event]

Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

చంద్రబాబు పరుష పదజాలంతో మాట్లాడటం సరికాదు : రాపాక

Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

11/12/2019,10:45AM
ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు : జనసేన ఎమ్మెల్యే రాపాక

11/12/2019,10:46AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చిన స్పీకర్ తమ్మినేని

11/12/2019,10:44AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ

11/12/2019,10:43AM

Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

09/12/2019,2:25PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

మీరు మహిళల కోసం ఏ చట్టం తీసుకొచ్చినా.. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము పూర్తిగా సమర్థిస్తాం: చంద్రబాబు

09/12/2019,2:09PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

ఇప్పటికే ఉన్న చట్టాలను చూసి.. మరింత పటిష్ఠవంతమైన చట్టాలను తీసుకురావాలని నేను కోరుతున్నా: చంద్రబాబు

09/12/2019,2:08PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

నిందితులకు ఎంత గొప్ప వారైనా.. శిక్ష పడేలా అమలు పరచాలి: చంద్రబాబు

09/12/2019,2:08PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

మహిళలపై చేయి వేస్తే.. అదే వాడికి చివరి రోజు కావాలి.. అనేంతగా మంచి చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం: చంద్రబాబు

09/12/2019,2:08PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

దిశ ఘటన చాలా బాధకరం.. నలుగురు నిందితులు రాక్షసంగా ప్రవర్తించారు: చంద్రబాబు

09/12/2019,1:57PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

ఇలాంటి నిందితులకు కఠిన శిక్షలు పడాలి: చంద్రబాబు

09/12/2019,1:54PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

ఈ మధ్య కాలంలో.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మహిళలపై అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి.. వీటిపై అందరికీ అవగాహన కల్పించాలి: చంద్రబాబు

09/12/2019,1:54PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

3, 6 ఏళ్ల బాలికలపై కూడా అత్యాచారం చేస్తోన్న.. కామాంధులను.. రాక్షసులను ఏమనాలో కూడా.. అర్థం కాని పరిస్థితి ఏర్పడింది: చంద్రబాబు

09/12/2019,1:54PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

చట్టాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఫలితాలు వస్తాయి: చంద్రబాబు

09/12/2019,1:54PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

మహిళల రక్షణ కోసం చట్టాన్ని తీసుకురావడం సంతోషం: చంద్రబాబు

09/12/2019,1:54PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబుకు మహిళల రక్షణ గురించి తెలియదా: రజని

09/12/2019,1:35PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

కాల్ మనీ వ్యవహారంలో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి: రజని

09/12/2019,1:35PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

మహిళలపై టీడీపీ నేతల నేరాలు బయటపడతాయనే చర్చను అడ్డుకుంటున్నారు: రజని

09/12/2019,1:35PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

మహిళల రక్షణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: రజని

09/12/2019,1:34PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

మహిళల భద్రతపై మాట్లాడుతుంటే అడ్డుకుంటారా..?: రజని

09/12/2019,1:34PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

టీడీపీ ఎమ్మెల్యేలకు మహిళల భద్రత అవసరం లేదా: ఎమ్మెల్యే రజని

09/12/2019,1:34PM

Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

మహిళపై దాడి గురించి మాట్లాడుతుంటే.. అడ్డంకులు ఏర్పరుస్తున్నారు: రోజా

09/12/2019,1:06PM

Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

మహిళల భద్రతపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: రోజా

09/12/2019,1:06PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

ఈ సభద్వారా.. నేను సీఎంని కోరేది ఒక్కటే.. ఎవరైనా ఆడపిల్లలపై దాడి చేస్తే.. వారికి వెన్నులో వణుకు పుట్టేలాగా.. చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నా: రోజా

09/12/2019,1:05PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

ఆఖరికి రాష్ట్రపతి కూడా.. రేపిస్టులకి క్షమాభిక్ష ఎందుకని ప్రశ్నించారు: రోజా

09/12/2019,1:05PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

మహిళలకు సరైన న్యాయం జరగటం లేదు కాబట్టే.. ఆడవాళ్లందరు కూడా.. మృగాళ్లను ఎన్‌కౌంటర్ చేయమని.. సపోర్ట్ చేస్తున్నారు.

09/12/2019,1:05PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

మహిళలు ఎక్కడికి వెళ్లినా.. ఏదో రూపంలో.. వేధింపులు ఎక్కువవుతున్నాయి: రోజా

09/12/2019,12:49PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

నిందితులకు కఠిన శిక్ష పడితే.. మరోసారి తప్పు చేయడానికి సిద్ధపడరు: రోజా

09/12/2019,12:49PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

ఎక్కడికి వెళ్లినా మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయి: రోజా

09/12/2019,12:48PM

దిశ హత్యాచార ఘటనపై అసెంబ్లీలో చర్చ

09/12/2019,12:44PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

36,536 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తున్నాం: జగన్

09/12/2019,12:42PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాం: జగన్

09/12/2019,12:42PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

ప్రతి రైతుబజార్‌లో ఉల్లిని.. ప్రభుత్వం విక్రయిస్తోంది: జగన్

09/12/2019,12:41PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

కిలో ఉల్లిని రూ.25లకే అమ్మే ఏకైక రాష్ట్రం ఒక్క ఏపీనే: సీఎం జగన్

09/12/2019,12:41PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

ఉల్లి ధరలపై చర్చకు టీడీపీ పట్టు, సభలో నినాదాలు

09/12/2019,12:39PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

ఉల్లిధరలపై టీడీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ

09/12/2019,12:38PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

ఉల్లిపై సభలో గందరగోళం

09/12/2019,12:37PM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

టీడీపీకి రాజీనామా చేయడంతో ఎక్కడ కూర్చోవాలో తెలియక అయోమయంలో వల్లభనేని వంశీ

09/12/2019,10:57AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన వల్లభనేని వంశీ

09/12/2019,10:56AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

కాగా.. టీడీఎల్పీ కార్యాలయంలోకి వంశీని ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యేలు

09/12/2019,10:56AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

చంద్రబాబు వెంటనే ఆనంను క్షమాపణ చెప్పాలి: అంబటి

09/12/2019,10:17AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

ప్రతిపక్ష నేత ఆనం స్థానం దగ్గరకు దూసుకొస్తారా: అంబటి

09/12/2019,10:16AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

వెంటనే ఆ పదాన్ని అన్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.

09/12/2019,10:16AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

అరాచకశక్తులు అనే పదంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆనం

09/12/2019,10:16AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

దీనిపై స్పందించిన ఆనం నారాయణ రెడ్డి

09/12/2019,10:16AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

అరాచకశక్తులు అంటూ వైసీపీ నేతలను విమర్శించిన చంద్రబాబు

09/12/2019,10:16AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

టీడీపీ నేతల వెనుక కూర్చొన్న వంశీ

09/12/2019,10:04AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వల్లభనేని వంశీ

09/12/2019,10:04AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని.. అసెంబ్లీలో టీడీపీ నేతల పట్టు

09/12/2019,10:01AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

వాస్తవాలను టీడీపీ నేతలు జీర్ణించుకోవడం లేదు: బుగ్గన

09/12/2019,9:40AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

గత ప్రభుత్వం డిస్కంలను ముంచేసింది: బుగ్గన

09/12/2019,9:40AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

గత ప్రభుత్వం బాకీలు రూ.4,900 కోట్లు మేం కట్టాం: బుగ్గన

09/12/2019,9:40AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!

కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు: మంత్రి బుగ్గన

09/12/2019,9:40AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌ హాట్‌గా అసెంబ్లీ..!

పీపీఏలపై కమిటీ అధ్యయనం చేస్తోంది: మంత్రి బుగ్గన

09/12/2019,9:39AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!

కమిటీ నివేదిక వచ్చే వరకు విమర్శలు చేయకూడదు: అచ్చెన్నాయుడు

09/12/2019,9:27AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!

పీపీఏలపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందా.. లేదా: అచ్చెన్నాయుడు

09/12/2019,9:27AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!

కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు

09/12/2019,9:27AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!

పీపీఏలపై కమిటీ అధ్యయనం చేస్తోంది

09/12/2019,9:27AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!

పీపీఏలపై సభలో రగడ

09/12/2019,9:27AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!

అసెంబ్లీలో కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు

09/12/2019,9:24AM
Winter session of AP Assembly bigins, హాట్‌ హాట్‌గా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..!

హాట్‌హాట్‌గా అసెంబ్లీ..!

ప్రారంభమైన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు

09/12/2019,9:24AM

Related Tags