కరోనా గజగజ.. పార్లమెంట్ ఆవరణలో.. మాస్క్ తో హీరోయిన్ ఎంపీ.. ఎవరామె ?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చిన్నా, పెద్దా అందరినీ, సామాన్యులతో బాటు ప్రజాప్రతినిధులను సైతం హడలెత్తిస్తోంది. చైనాలోని వూహాన్ లో పుట్టి ఇప్పుడు సుమారు 80 దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి.. రోజురోజుకీ విజృంభిస్తోంది.

కరోనా గజగజ.. పార్లమెంట్ ఆవరణలో.. మాస్క్ తో హీరోయిన్ ఎంపీ.. ఎవరామె ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 04, 2020 | 2:06 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చిన్నా, పెద్దా అందరినీ, సామాన్యులతో బాటు ప్రజాప్రతినిధులను సైతం హడలెత్తిస్తోంది. చైనాలోని వూహాన్ లో పుట్టి ఇప్పుడు సుమారు 80 దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి.. రోజురోజుకీ విజృంభిస్తోంది. దీని నివారణకు ఆయా దేశాల ప్రభుత్వాలు అన్ని చర్యలూ తీసుకుంటున్నప్పటికీ.. వివిధ  దేశాల నుంచి వచ్ఛే టూరిస్టుల కారణంగా వ్యాప్తి చెందుతోంది. కాగా ఇండియాలో  తాజాగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎంపీల్లో ఆందోళన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో..టాలీవుడ్ హీరోయిన్, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా.. బుధవారం పార్లమెంటు ఆవరణలో ముఖానికి మాస్క్ ధరించి ప్రత్యక్షమైంది. రెండో విడత బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్న ఈమెను ఇలా చూసి దగ్గరున్న ఇతర ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. అయితే కరోనాపై ప్రభుత్వాన్ని మరింత అప్రమత్తం చేసేందుకే నవనీత్ కౌర్ ఇలా ముఖానికి మాస్క్ ధరించి వచ్చిందనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. v

రూ. 13వేలలో 5జీ ఫోన్‌.. ఊహకందని ఫీచర్లు..

సినిమా తరహాలో ప్లాన్.. అధికారులకు షాక్ ఇచ్చిన బాల నేరస్తులు..

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!

ఎన్నికల వేళ రేసుగుర్రం విలన్‌ ఇంట సవతి పోరు.. పోలీసులకు ఫిర్యాదు

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..

కళ్యాణ్‌ని కాపాడిన కావ్య.. నిజం బయట పెట్టిన రాహుల్..

కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్

టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా

మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..

100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ

శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..