BREAKING NEWS
హైదరాబాద్ రానున్న మోదీ.. నవంబర్ 29న పర్యటన.. సడన్‌గా ఖరారైన టూర్.. కేవలం గంటసేపే..!
జాతీయం 39 mins ago

Prime MInister Modi to visit Hyderabad: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 29న హైదరాబాద్ నగరానికి రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల చివరి రోజున ప్రధాన మంత్రి హైదరాబాద్ రానుండడంతో సర్వ్రతా ఆసక్తి నెలకొంది. అయితే.. ప్రచారం ముగియడానికి కేవలం 50 నిమిషాల ముందు హైదరాబాద్ చేరుకోనున్న నరేంద్ర మోదీ.. ప్రచార పర్వం ముగిసిన పది నిమిషాలకే తిరుగు ప్రయాణం కానున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచార

x
Live 42 mins ago

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. అధికార టీఆర్ఎస్‌ తమ మార్క్ ప్రణాళికలతో ప్రచారం సాగిస్తోంది.