Amaravati Telugu News, అమరావతి

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం..

ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి… మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే మొగ్గు చూపుతుంటారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుదామని భావిస్తుంటారు. అలా కుదరకపోతే ఎంపీగా పోటీ చేస్తారు. కానీ మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు…

Amaravati Telugu News, అమరావతి

నా కుటుంబాన్ని నాశనం చేసేందుకు యత్నించారు: బాబుపై సంచలన ఆరోపణలు

ఆయన స్వార్థం కోసం తన కుటుంబాన్ని నాశనం చేసేందుకు చంద్రబాబు యత్నించారని మాజీ మంత్రి, వైసీపీ నేత రామసుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Amaravati Telugu News, అమరావతి

Breaking: ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా..? డీజీపీపై హైకోర్టు మండిపాటు..!

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖలో చంద్రబాబుకు సీర్పీసీ 151 నోటీసులు ఇవ్వడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Amaravati Telugu News, అమరావతి

వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైసీపీ నేడు 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సుధీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు, ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ..

Amaravati Telugu News, అమరావతి

సీఎం జగన్ టీమ్‌లోకి కొత్త ‘ఉప ముఖ్యమంత్రి’?

ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లోకి మరో డిప్యూటీ సీఎం రాబోతున్నారట. ప్రస్తుతం ఇదే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించే.. పిల్లి సుభాస్ చంద్రబోస్, మంత్రిగా మత్య్స శాఖ బాధ్యతలు నిర్వహిస్తోన్న..

Amaravati Telugu News, అమరావతి

Breaking: డీజీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు నిరసన..!

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఆయనతో పాటు బోండా ఉమ, బుద్ధా వెంకన్న, సీపీఐ రామకృష్ణ ఆఫీస్ ముందు బైఠాయించారు.

Amaravati Telugu News, అమరావతి

Breaking: వైసీపీ కండువాను కప్పుకున్న మాజీ మంత్రి..!

మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ రోజు సీఎం జగన్‌ను కలిసిన ఆయన వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రామసుబ్బారెడ్డి వైసీపీలోకి రావడం ఒక మంచి పరిణామమని అన్నారు.

Amaravati Telugu News, అమరావతి

YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలు.. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు జగన్ షాక్..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులు

Amaravati Telugu News, అమరావతి

Big Breaking: సీబీఐకి వివేకా హత్య కేసు.. హైకోర్టు తీర్పు!

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి

Amaravati Telugu News, అమరావతి

ఇంటి మీద జెండా ఎగిరిందా..? జీవితాంతం వెంటాడేలా కేసులు..!

స్థానిక సంస్థల ఎన్నికల ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్న ఎలక్షన్ అధికారుల ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే అనుమానిత ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది.

Amaravati Telugu News, అమరావతి

చెప్పుడు మాటలు విని బాబు నన్ను దూరం పెట్టారు: సతీష్ రెడ్డి

చెప్పుడు మాటలు విని చంద్రబాబు తనను దూరం పెట్టారని మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదయం టీడీపీని వీడిన సతీష్ రెడ్డి.. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ పోస్ట్‌కు కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే

Poll

లాక్ డౌన్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారి పట్ల ప్రభుత్వాలు మరింత కఠినంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా ?
11220 votes · 11220 answers

వైరల్ న్యూస్