హోంగార్డుపై ఆమంచి రాజేంద్ర తిట్ల పురాణం

వైసీపీ నేత చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు కుమారుడు ఆమంచి రాజేంద్ర తిట్ల దండకం ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్‌లో పనిచేసే హోం గార్డ్ రవికుమార్ రెడ్డిని బెదిరించాడు. దీంతో ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో తనను బెదిరిస్తున్న ఆడియో క్లిప్‌ను అందజేశారు. దీన్ని పరిశీలించిన ఎస్పీ.. కేసు నమోదు చేయాలని చీరాల రూరల్‌ పోలీసులను ఆదేశించారు. హోంగార్డును ఆమంచి రాజేంద్ర […]

హోంగార్డుపై ఆమంచి రాజేంద్ర తిట్ల పురాణం
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2019 | 11:12 PM

వైసీపీ నేత చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు కుమారుడు ఆమంచి రాజేంద్ర తిట్ల దండకం ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్‌లో పనిచేసే హోం గార్డ్ రవికుమార్ రెడ్డిని బెదిరించాడు. దీంతో ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో తనను బెదిరిస్తున్న ఆడియో క్లిప్‌ను అందజేశారు. దీన్ని పరిశీలించిన ఎస్పీ.. కేసు నమోదు చేయాలని చీరాల రూరల్‌ పోలీసులను ఆదేశించారు. హోంగార్డును ఆమంచి రాజేంద్ర దూషించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.