Alludu Adhurs : మాస్ సాంగ్ తో అలరించిన ‘అల్లుడు అదుర్స్’.. డ్యాన్స్ తో అదరగొట్టిన మోనాల్..

బిగ్ బాస్ సీజన్ 4తో ప్రేక్షకులను అలరించిన కుర్రాది మోనాల్. బిగ్ బాస్ హౌస్ లో ఈ అమ్మడు అల్లరితో అందంతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత..

Alludu Adhurs : మాస్ సాంగ్ తో అలరించిన 'అల్లుడు అదుర్స్'.. డ్యాన్స్ తో అదరగొట్టిన మోనాల్..
Follow us

|

Updated on: Jan 12, 2021 | 9:38 PM

Alludu Adhurs : బిగ్ బాస్ సీజన్ 4తో ప్రేక్షకులను అలరించిన కుర్రాది మోనాల్. బిగ్ బాస్ హౌస్ లో ఈ అమ్మడు అల్లరితో అందంతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మోనాల్ సినిమాలతో బిజీ అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు ఐటెం గర్ల్ గా మారి అల్లుడు అదుర్స్ సినిమాలో బెల్లం కొండ శ్రీనివాస్ తో స్టెప్పులేసింది. తాజాగా అల్లుడు అదుర్స్ నుండి ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేసింది. మాస్ బీట్ తో సాగుతున్న ఈ పాట‌లో మోనాల్ త‌న అందాలు ఆర‌బోస్తూ ఇర‌గ‌దీసే డ్యాన్స్ చేసి అద‌ర‌గొడుతోంది. ఈ పాట‌లో సోనూసూద్, బెల్లంకొండ శ్రీనివాస్, మోనాల్ తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం విశేషం. ఇక దేవిశ్రీప్రసాద్ ఎప్పటిలాగే ఐటమ్ పాటకి ఇవ్వాల్సిన కిక్కు ఇచ్చేసినట్లే అనిపిస్తుంది. అయితే దేవిశ్రీ మాస్ బీట్ కి సింగర్ మంగ్లీ హేమచంద్రలు గాత్రం కలిపి మరింత జోష్ పెంచారు.ప్రస్తుతం యూట్యూబ్ లో ‘రంభ ఊర్వశి మేనకా’ సాంగ్ వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Uppena Movie : తీరాన్ని తాకడానికి సిద్దమైన ‘ఉప్పెన’.. టీజర్ రిలీజ్ చేయనున్న చిత్రయూనిట్

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..