రికార్డులు కొల్లగొట్టేస్తున్న బన్నీ

గతేడాది ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ తరువాత ఇంతవరకు మరే సినిమాతో ప్రేక్షకులను పలకరించలేదు బన్నీ. అయితే వరుసపెట్టి రికార్డులు మాత్రం క్రియేట్ చేస్తున్నాడు. అదేంటి సినిమాలు ఏమీ లేకుండా ఆయన రికార్డులు కొల్లగొట్టేయడమేంటి? అనుకుంటున్నారా..! టాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మన సినిమాలను హిందీలో డబ్ చేస్తూ యూట్యూబ్‌లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలను యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. […]

రికార్డులు కొల్లగొట్టేస్తున్న బన్నీ
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 2:24 PM

గతేడాది ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ తరువాత ఇంతవరకు మరే సినిమాతో ప్రేక్షకులను పలకరించలేదు బన్నీ. అయితే వరుసపెట్టి రికార్డులు మాత్రం క్రియేట్ చేస్తున్నాడు. అదేంటి సినిమాలు ఏమీ లేకుండా ఆయన రికార్డులు కొల్లగొట్టేయడమేంటి? అనుకుంటున్నారా..!

టాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మన సినిమాలను హిందీలో డబ్ చేస్తూ యూట్యూబ్‌లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలను యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో బన్నీ నటించిన సరైనోడు, డీజే సినిమాలు రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. కానీ ఈ సినిమాలను ఇటీవల యూట్యూబ్ క్యాన్సిల్ చేయగా.. సరైనోడు డిజిటల్ హక్కులను పొందిన గోల్డ్ టైం టెలిఫిలింస్ మళ్లీ ఆ సినిమాను రీలోడ్ చేశారు. దీంతో రెండో సారి కూడా ఈ రెండు మూవీలను యూట్యూబ్‌లో మంచి ఆదరణ దక్కింది. సరైనోడు మూవీ 200మిలియన్ వ్యూస్ రాబట్టగా.. డీజే 152మిలియన్ వ్యూస్‌ను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన బన్నీ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఇదిలా ఉంటే బన్నీ సినిమాలు థియేటర్లలోనే కాదు యూట్యూబ్‌లోనూ రికార్డులు సృష్టిస్తున్నాయంటూ అతడి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..