బన్నీ కోసం నవదీప్ క్రేజీ గిప్ట్..ఏంటంటే?

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌‌కి అతడి స్నేహితుడు, హీరో నవదీప్‌ ఓ క్రేజీ గిప్ట్‌ను ప్రజంట్ చేశారు. ‘రుద్రమదేవి’ సినిమాలో బన్నీ ‘గోనగన్నా రెడ్డి’ పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీలో  స్టైలిష్‌స్టార్‌ టిపికల్ బాడీ లాంగ్వేజ్, తెలంగాణ స్లాంగ్‌లో చెప్పిన డైలాగ్స్‌ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో బన్నీ లుక్‌లో ఉన్న చిన్న విగ్రహాన్ని నవదీప్‌ తయారు చేయించారు. దీన్ని తన స్నేహితుడు,  బన్నీ బావకి ఇవ్వబోతున్నట్లు సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. ‘బావకి ప్రేమతో ఓ […]

బన్నీ కోసం నవదీప్ క్రేజీ గిప్ట్..ఏంటంటే?
Follow us

|

Updated on: Jun 23, 2019 | 4:47 PM

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌‌కి అతడి స్నేహితుడు, హీరో నవదీప్‌ ఓ క్రేజీ గిప్ట్‌ను ప్రజంట్ చేశారు. ‘రుద్రమదేవి’ సినిమాలో బన్నీ ‘గోనగన్నా రెడ్డి’ పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీలో  స్టైలిష్‌స్టార్‌ టిపికల్ బాడీ లాంగ్వేజ్, తెలంగాణ స్లాంగ్‌లో చెప్పిన డైలాగ్స్‌ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ మూవీలో బన్నీ లుక్‌లో ఉన్న చిన్న విగ్రహాన్ని నవదీప్‌ తయారు చేయించారు. దీన్ని తన స్నేహితుడు,  బన్నీ బావకి ఇవ్వబోతున్నట్లు సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. ‘బావకి ప్రేమతో ఓ చిరు కానుక’ అని నవ్వుతూ అల్లు అర్జున్‌ను ట్యాగ్‌ చేశారు.

బన్నీ, నవదీప్‌ కలిసి ‘ఆర్య 2’ మూవీలో నటించారు. ఇందులో వీరిద్దరు స్నేహితుల పాత్రల్ని పోషించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అప్పటి నుంచే బన్నీ, నవదీప్‌ జాన్ జిగిడీస్ అయిపోయారు. ఇటీవల నవదీప్‌ స్థాపించిన ఓ సంస్థను అల్లు అర్జున్‌ సందర్శించారు. ఈ గిప్ట్ పట్ల అల్లు అర్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘థాంక్స్ బావా..  ఒన్ ఆఫ్ ద స్వీటెస్ట్ గిప్ట్’ అంటూ సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు