బన్నీకి అంత రెమ్యునరేషనా?

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘అల వైకుంఠపురంలో’ .ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా, ఆ రెండూ యూట్యూబ్ రికార్డ్స్ ని బద్దలు కొడుతున్నాయి. అయితే, ఈ సినిమాకి గానూ ఒక అనఫిషియల్ వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమాకి పారితోషకం కింద 25 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ఓ వార్త నెట్టింట […]

బన్నీకి అంత రెమ్యునరేషనా?
Follow us

|

Updated on: Nov 20, 2019 | 5:47 PM

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘అల వైకుంఠపురంలో’ .ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా, ఆ రెండూ యూట్యూబ్ రికార్డ్స్ ని బద్దలు కొడుతున్నాయి. అయితే, ఈ సినిమాకి గానూ ఒక అనఫిషియల్ వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమాకి పారితోషకం కింద 25 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అల్లూ అరవింద్ కూడా ఈ చిత్రానికి ఒక నిర్మాతగా ఉన్నారు.. అయినప్పటికీ అల్లు అర్జున్ 25 కోట్ల భారీ మొత్తాన్ని రెమ్యూనరేషన్గా తీసుకుంటున్నాడట. ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా థియట్రికల్ రైట్స్ దాదాపు 100 కోట్లకు, హిందీ డబ్బింగ్ హక్కులు 19.5 కోట్లకు అమ్ముడయ్యాయి. హీరో, డైరెక్టర్లకి ముట్టజెప్పిన కోట్లకి కోట్లు రెమ్యునరేషన్ల తో ‘అల వైకుంఠపురంలో’ సినిమా బడ్జెట్ 120 కోట్ల దాకా అయినట్టు సమాచారం.. మొత్తానికి ఓ పెద్ద హీరో, ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో గనక మూవీ ప్లాన్ చేస్తే ఇన్ని కోట్లు ఖర్చు చేయాల్సిందే అన్న వార్త ఇప్పుడు హాటెస్ట్ గాసిప్ గా మారింది..

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..