బన్నీకి మళ్లీ నో చెప్పిన అల్లు అర్హ.. వైరల్ వీడియో

అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ.. మళ్లీ నో చెప్పింది. ఇప్పటికి 374 సార్లు ప్రయత్నించాడట. ఆ ఒక్కటి తప్పా అంటోందట. తాజాగా బన్నీ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో.. వరాలు, బుజ్జులు, బంగారం.. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అని బన్నీ ఎంతో గారాభంగా అడిగాడు. కానీ అర్హ మాత్రం.. చేసుకోను అని చెప్పి పారిపోయింది. ఇది ఇప్పటికి #374వ అటెంప్ట్ అని.. అయినా అదే సమాధానం చెబుతోందని బన్నీ అంటున్నాడు.   […]

బన్నీకి మళ్లీ నో చెప్పిన అల్లు అర్హ.. వైరల్ వీడియో
Follow us

|

Updated on: Jun 12, 2020 | 6:32 PM

అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ.. మళ్లీ నో చెప్పింది. ఇప్పటికి 374 సార్లు ప్రయత్నించాడట. ఆ ఒక్కటి తప్పా అంటోందట. తాజాగా బన్నీ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో.. వరాలు, బుజ్జులు, బంగారం.. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అని బన్నీ ఎంతో గారాభంగా అడిగాడు. కానీ అర్హ మాత్రం.. చేసుకోను అని చెప్పి పారిపోయింది. ఇది ఇప్పటికి #374వ అటెంప్ట్ అని.. అయినా అదే సమాధానం చెబుతోందని బన్నీ అంటున్నాడు.

View this post on Instagram

Attempt number #374 #nanatrails ?

A post shared by Allu Arjun (@alluarjunonline) on

మొదటి సారి… అల్లు అర్జున్ చెప్పినట్టుగానే అన్నింటిని ఓకే చెప్పిన అల్లు అర్హ. ఒక్క పెళ్లి విషయంలో మాత్రం బన్నీకి విరుద్దంగా తల ఊపుతూ లేదు అని చెప్పింది. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అని బన్నీ ప్రశ్నించడం.. చేసుకోనని అల్లు అర్హ సమాధానం ఇవ్వడం అందర్నీ నవ్వించింది.

ఫ్యామిలీతో.. సినిమాలతో పాటు కుటుంబానికి ఎక్కువ ప్రధాన్యత ఇచ్చే బన్నీ.. ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా కుటంబ సభ్యులతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఇద్దరు పిల్లలతో ఆడుకుంటున్నాడు. వారితో సరదాగా గడపుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

వైరల్‌గా మారుతున్న వీడియోలు…

అయితే అల్లు అర్హ, అల్లు అయాన్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్‌గా మారుతుంటాయి. ఈ చిన్నారులు చేసే అల్లరిని అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య పెళ్లిపై తండ్రీ కూతుళ్ల చిట్ చాట్ వీడియోను కూడా షేర్ చేసింది. అది పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది.

కేసీఆర్‌ అల్లుడిపై మరో కేసు.. కన్నారావుపై కేసు నమోదు చేసిన..

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!

గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..