త్రివిక్రమ్ టెక్నిక్ చెప్పేసిన బన్నీ..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటల్లో ఎన్నో జీవిత సత్యాలు ఉంటాయి. ఆయన సినిమాల్లో బంధాల గొప్పదనం ఉంటుంది. కుటంబం మొత్తం హాయిగా కూర్చొని హాయిగా చూసేలా ఆయన చిత్రాలు ఉంటాయి. అందుకే టాలీవుడ్‌లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి త్రివిక్రమ్ రచన గురించిన టెక్నీన్‌ను బయటపెట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా […]

త్రివిక్రమ్ టెక్నిక్ చెప్పేసిన బన్నీ..!
Follow us

| Edited By:

Updated on: Jan 11, 2020 | 6:59 AM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటల్లో ఎన్నో జీవిత సత్యాలు ఉంటాయి. ఆయన సినిమాల్లో బంధాల గొప్పదనం ఉంటుంది. కుటంబం మొత్తం హాయిగా కూర్చొని హాయిగా చూసేలా ఆయన చిత్రాలు ఉంటాయి. అందుకే టాలీవుడ్‌లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి త్రివిక్రమ్ రచన గురించిన టెక్నీన్‌ను బయటపెట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అల్లు అర్జున్.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ రైటింగ్ గురించిన టెక్నిక్‌ను బయటపెట్టారు. తెలుగులో ఉన్న మంచి రచయితల్లో త్రివిక్రమ్ ఒకరు. సెట్ మీదకు వచ్చే ముందే ఆయన మంచి స్క్రిప్ట్‌ను తయారు చేసుకొని వస్తారు. సెట్‌లోనూ బ్రేక్‌ టైమ్‌లో సన్నివేశాలను ఇంకా ఎలా బాగా తీయాలి అని ఆలోచిస్తుంటారు. ఏదైనా కొత్త ఆలోచన వస్తే ఆయన వెంటనే దానికి సన్నివేశాన్ని రాస్తుంటారు. ఇవన్నీ ఈ సినిమాకు ప్లస్‌లు అయ్యాయి. అలాగే స్క్రీన్‌ప్లేలో ఆయనకు మంచి అవగాహన ఉంది అని బన్నీ తెలిపారు.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అల వైకుంఠపురములో తెరకెక్కింది. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, సునీల్, నవదీప్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్‌, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రంపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్
రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..
ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..
1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్