బన్నీ మూవీ టైటిల్.. అదే సెంటిమెంట్ ఫాలో అవుతోన్న సుకుమార్..!

టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా పేరొందిన అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్‌ చిత్రం తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతోన్న ఈ మూవీలో బన్నీ

బన్నీ మూవీ టైటిల్.. అదే సెంటిమెంట్ ఫాలో అవుతోన్న సుకుమార్..!
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 5:37 PM

టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా పేరొందిన అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్‌ చిత్రం తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతోన్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 8న బన్నీ పుట్టినరోజు ఉండగా.. ఆ రోజున ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

ఇక ఈ మూవీకి శేషాచలం అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు వార్తలు రాగా.. తాజా సమాచారం ప్రకారం బన్నీ కోసం పాత సెంటిమెంట్‌ను సుకుమార్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. బన్నీ-సుకుమార్ కాంబోలో ఇదివరకు వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ టైటిళ్లలో రెండు అక్షరాలు ఉండగా.. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో ఈ మూవీ కోసం రెండక్షరాల టైటిల్‌ను పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి బన్నీ మూవీ టైటిల్ ఏంటి..? ఇందులో బన్నీ ఎలా కనిపించబోతున్నాడు..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. కాగా ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక తొలిసారి జత కట్టబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: షాకింగ్.. చిరు మూవీ నుంచి మరొకరు ఔట్..!

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..