Allahabad High Court: అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు.. ఇక నుంచి పెళ్లైన కూతురు కూడా అర్హురాలే..

Allahabad High Court: ప్రతి కుటుంబంలో సాధారణంగా తండ్రి తరువాత అన్నింటికి అర్హుడుగా ఆయన కొడుకునే భావిస్తారు.

Allahabad High Court: అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు.. ఇక నుంచి పెళ్లైన కూతురు కూడా అర్హురాలే..
Allahabad High Court
Follow us

|

Updated on: Jan 15, 2021 | 10:23 PM

Allahabad High Court: ప్రతి కుటుంబంలో సాధారణంగా తండ్రి తరువాత అన్నింటికి అర్హుడుగా ఆయన కొడుకునే భావిస్తారు. భారతదేశం కుటుంబ వ్యవస్థలో అనాదిగా ఇదే విధానం సాగుతోంది. తండ్రి తరువాత అతని ఆస్తి వారసత్వ హక్కు కింద అతని కొడుక్కి చెందడం.. లేదంటే.. తండ్రి చనిపోతే అతని ఉద్యోగం కొడుక్కి ఇవ్వడం వంటివి మన సమాజంలో పరిపాటి. కూతురు ఉన్న ఆమెకు వీటిని వర్తింపజేయరు. ఈ విధానాలను అనాదిగా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విధానానికి అలహాబాద్ కోర్టు స్వస్తి పలికుతూ కీలక తీర్పునిచ్చింది. కారుణ్య నియామాకానికి సంబంధించి తీర్పు చెబుతూ.. కొడుకుతో పాటు కూతురు కూడా అన్నింటికీ అర్హురాలే అని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అసలు విషయంలోకెళితే.. ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే పెళ్లైన కూతురిని కుటుంబంలో సభ్యురాలిగా గుర్తించరాదంటూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్డర్ జారీ చేశారు. దీనిని సవాల్ చూస్తూ మంజుల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో కొడుకునే ఏవిధంగా చూస్తారో.. పెళ్లైన కూతురిని కూడా అలాగే చూడాలని వ్యాఖ్యానించింది. ఇంట్లో కొడుకుకి పెళ్లి అయినప్పటికీ కుటుంబ సభ్యుడిగానే చూస్తారని, అలాగే కూతురుని కూడా చూడాలని ధర్మాసనం పేర్కొంది. పైళ్లి అయినప్పటికీ కొడుకు అన్నింటికీ అర్హుడైనప్పుడు.. కూతురును ఎందుకు వేరుగా చూస్తారు? అని జస్టిస్ జేజే మునిర్ ధర్మాసనం ప్రశ్నించింది. కారుణ్య నియామకాల్లో కొడుకుకు ఉన్న అర్హతలే.. పెళ్లైన కూతురుకి కూడా ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. సదరు అధికారి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. Also read:

TRP Scam: టీఆర్‌పీ కుంభకోణం కేసులో ఊహించని మలుపు.. అర్నాబ్‌ గోస్వామి వాట్సాప్‌ సందేశాలు లీక్‌..!

TDP vs BJP: ఆంధ్రాలో రసవత్తర రాజకీయం.. పార్టీ మారడంపై కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత కళా వెంకట్రావు..

ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పన్ను విధానం మార్చవచ్చా..?
ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పన్ను విధానం మార్చవచ్చా..?
బిజినెస్‌ ఐడియా..బ్రెడ్‌ వ్యాపారంతో లక్షల్లో లాభం.. ఎలాంగంటే..
బిజినెస్‌ ఐడియా..బ్రెడ్‌ వ్యాపారంతో లక్షల్లో లాభం.. ఎలాంగంటే..
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.