బిగ్ బాస్: అలీ రెజా రీ-ఎంట్రీ కన్ఫర్మ్?

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకులకు అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలీ రెజా హౌస్‌లో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. షో నిర్వాహకులు అలీ రెజా కంటే ముందు పలువురు సెలెబ్రిటీస్‌తో సంప్రదింపులు చేయగా.. ఎవరూ కూడా రావడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఈ వారం చివర్లో వైల్డ్ కార్డు ద్వారా అలీ రెజా హౌస్‌లో వస్తాడని సమాచారం. అయితే దీనిపై […]

బిగ్ బాస్: అలీ రెజా రీ-ఎంట్రీ కన్ఫర్మ్?
Follow us

|

Updated on: Sep 25, 2019 | 3:55 PM

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకులకు అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలీ రెజా హౌస్‌లో రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. షో నిర్వాహకులు అలీ రెజా కంటే ముందు పలువురు సెలెబ్రిటీస్‌తో సంప్రదింపులు చేయగా.. ఎవరూ కూడా రావడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఈ వారం చివర్లో వైల్డ్ కార్డు ద్వారా అలీ రెజా హౌస్‌లో వస్తాడని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కిందటి సీజన్‌లో నూతన్ నాయుడు, శ్యామల మాదిరిగానే అలీ రెజా ఎంట్రీ ఉంటుందట. అలీ రెజా ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అతన్ని తిరిగి హౌస్‌లోకి తీసుకురావాలని కోరుతున్నారు. #BringBackAliReza అనే హ్యాష్‌ట్యాగ్ అప్పట్లో వైరల్‌గా మారింది. అంతేకాకుండా అతడి ఎగ్జిట్ అయినప్పుడు హౌస్‌మేట్స్  చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారని చెప్పవచ్చు.

ఇటీవల రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ షో‌కు ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో అలాగే అలీ రెజా రీ-ఎంట్రీ కూడా షో టీఆర్పీ రేటింగ్స్‌లో ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా అలీ  ఎంట్రీ.. శివజ్యోతి, శ్రీముఖిలపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. చూద్దాం మరి ఏమి జరుగుతుందో.?

వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..
బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..