ఇవాళ ఇంటర్ బోర్డును ముట్టడించనున్న అఖిలపక్ష నేతలు

తెలంగాణ ఇంటర్ బోర్డు జరిగిన అవకతవకలపై ఆందోళనలకు సిద్ధమవుతున్నారు అఖిలపక్షం నేతలు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు కలిసి ఇంటర్ బోర్డు ముట్టడించాలని నిర్ణయించాయి. ఇంటర్ ఫలితాల్లో దొర్లిన తప్పుల వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 29న అన్ని పార్టీలు… ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి జనసేన సైతం మద్దతు పలికింది. ఆదివారం అఖిలపక్ష నాయకులు ఎల్ రమణతో పాటు సీపీఐ, టీజేఎస్ నాయకులు […]

ఇవాళ ఇంటర్ బోర్డును ముట్టడించనున్న అఖిలపక్ష నేతలు
Follow us

|

Updated on: Apr 29, 2019 | 9:18 AM

తెలంగాణ ఇంటర్ బోర్డు జరిగిన అవకతవకలపై ఆందోళనలకు సిద్ధమవుతున్నారు అఖిలపక్షం నేతలు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు కలిసి ఇంటర్ బోర్డు ముట్టడించాలని నిర్ణయించాయి. ఇంటర్ ఫలితాల్లో దొర్లిన తప్పుల వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 29న అన్ని పార్టీలు… ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి జనసేన సైతం మద్దతు పలికింది. ఆదివారం అఖిలపక్ష నాయకులు ఎల్ రమణతో పాటు సీపీఐ, టీజేఎస్ నాయకులు పలువురు విద్యార్థుల కుటుంబాల్ని పరామర్శించారు. మరోవైపు, ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఇవాల్టీ నుంచి నిరవధిక నిరసన దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని తొలగించాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే నెల 2న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్టు బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు తెలిపారు. విద్యార్థుల మరణాలకు కారణమైన గ్లోబరీనా… దానివెనుక ఉన్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!