మేకిన్‌ ఇండియాలో అందరూ భాగస్వాములే : ఏపీ గవర్నర్‌

మేకిన్‌ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం కృషి చేస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే భారత్‌ బలమైన అణుశక్తిగా ఎదిగిందన్నారు. ఎలాంటి ఛాలెంజ్‌ అయినా ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్‌ సిద్ధంగా ఉందన్నారు. గాంధీ కలలుగన్న భారతదేశ […]

మేకిన్‌ ఇండియాలో అందరూ భాగస్వాములే : ఏపీ గవర్నర్‌
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 7:07 PM

మేకిన్‌ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్రం కృషి చేస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే భారత్‌ బలమైన అణుశక్తిగా ఎదిగిందన్నారు. ఎలాంటి ఛాలెంజ్‌ అయినా ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్‌ సిద్ధంగా ఉందన్నారు. గాంధీ కలలుగన్న భారతదేశ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. భారత్‌ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. అనంతరం విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. రక్తదాన శిబిరాన్ని గవర్నర్‌ ప్రారంభించారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..