టీడీపీలోకి కౌశల్!

విజయవాడ: టీడీపీ పార్టీలోకి బిగ్ బాస్ సీజన్-2 విజేత, నటుడు కౌశల్ చేరబోతున్నారు. టీడీపీతో కలిసి పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. త్వరలోనే రాష్ట్రంలో తన పర్యటన, ప్రచారానికి సంబంధించిన కార్యాచరణను కౌశల్ ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా ఉండవల్లిలో జరిగిన ప్రజా వేదికకు కౌశల్ వచ్చారు. ఆయన్ను మంత్రి గంటా శ్రీనివాసరావు దగ్గరుండి తీసుకెళ్లి చంద్రబాబుతో కలిపించారు. అయితే […]

టీడీపీలోకి కౌశల్!
Follow us

|

Updated on: Mar 09, 2019 | 12:28 PM

విజయవాడ: టీడీపీ పార్టీలోకి బిగ్ బాస్ సీజన్-2 విజేత, నటుడు కౌశల్ చేరబోతున్నారు. టీడీపీతో కలిసి పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. త్వరలోనే రాష్ట్రంలో తన పర్యటన, ప్రచారానికి సంబంధించిన కార్యాచరణను కౌశల్ ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా ఉండవల్లిలో జరిగిన ప్రజా వేదికకు కౌశల్ వచ్చారు.

ఆయన్ను మంత్రి గంటా శ్రీనివాసరావు దగ్గరుండి తీసుకెళ్లి చంద్రబాబుతో కలిపించారు. అయితే టీడీపీ తరుపున కౌశల్ ఎన్నికల బరిలోకి దిగుతారా లేక సహాయం వరకే పరిమితమౌతారా అనేది చూడాలి. ఎమ్మెల్యే, లేదా ఎంపీ టిక్కెట్‌పై పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇలాంటి విషయాలపై పార్టీ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.