Plants Exhibition in Hyderabad: నేటి నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ వాసులను అలరించనున్న రకరకాల పువ్వుల, పండ్లజాతి మొక్కలు

హైదరాబాద్ లోని నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజా వేదికగా అరుదైన జాతుల పువ్వులు.. రకరకాల మొక్కలు కొలువుదీరనున్నాయి. ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు నగరంలో దేశ, విదేశీ మొక్కలు కనువిందు..

Plants Exhibition in Hyderabad: నేటి నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ వాసులను అలరించనున్న రకరకాల పువ్వుల, పండ్లజాతి మొక్కలు
Follow us

|

Updated on: Jan 28, 2021 | 11:52 AM

Plants Exhibition in Hyderabad: హైదరాబాద్ లోని నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజా వేదికగా అరుదైన జాతుల పువ్వులు.. రకరకాల మొక్కలు కొలువుదీరనున్నాయి. ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు నగరంలో దేశ, విదేశీ మొక్కలు కనువిందు చేయనున్నాయి. ఉద్యాన వన ప్రదర్శనలో పూల మొక్కలు, పండ్ల జాతులు, విత్తనాలు, ఆర్గానిక్‌ ఉత్పత్తులు, అగ్రికల్చర్‌ సైన్స్‌, మొక్కల పెంపకానికి ఉపయోగపడే పరికరాలు, వస్తువులు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేయనున్నాయి.

గురువారం ఉదయం తెలంగాణ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ఆధ్వర్యంలో 9వ గ్రాండ్‌ నర్సరీ మేళా ప్రారంభంకానున్నది. కొవిడ్‌ జాగ్రత్తల మధ్య ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఈ ఆలిండియా హార్టికల్చర్‌ అండ్‌ అగ్రికల్చర్‌ షోలో బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై తదితర సుమారు 19 రాష్ట్రాల నుంచి వ్యాపారులు పాల్గొంటారు. 120 స్టాల్స్‌ లో మొక్కలు కొలువుదీరనున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు మేళాను సందర్శించవచ్చు. కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ తమకు నచ్చిన సామగ్రిని నగరవాసులు కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు సూచిస్తున్నారు.

Also Read: పెళ్లి చేసుకుని సమాజసేవ చేద్దామంటూ.. ముహర్తం పెట్టించి.. 14 లక్షలు కొట్టేసిన కిలాడీ లేడీ..

ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు