హాట్‌స్టార్‌లో అక్ష‌య్ కుమార్ ”ల‌క్ష్మీబాంబ్” రిలీజ్‌..?

ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల‌.. సినిమా షూటింగ్స్, రిలీజ‌స్ అన్నీ బంద్ అయ్యాయి. ప్ర‌జ‌ల భ‌ద్ర‌త వ‌ల్ల‌ లాక్ డౌన్ మ‌రికొంత‌కాలం పొడిగిస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒకవేళా లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్ అనుమ‌తి వ‌చ్చి..ఆడియెన్స్ సినిమాల‌కు వ‌చ్చే రోజులు రావాలంటే చాలా టైమ్ ప‌ట్టే అవ‌కాశం అనిపిస్తోంది. అయితే మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ కాక‌పోతే నిర్మాణ వ‌ర్గాలు ఎన్నో ఇబ్బందులు ఎద‌ర్కోవాల్సి ఉంటుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. బ‌య‌ట‌ప‌డేందుకు […]

హాట్‌స్టార్‌లో అక్ష‌య్ కుమార్ ”ల‌క్ష్మీబాంబ్”  రిలీజ్‌..?
Follow us

|

Updated on: Apr 26, 2020 | 11:07 PM

ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల‌.. సినిమా షూటింగ్స్, రిలీజ‌స్ అన్నీ బంద్ అయ్యాయి. ప్ర‌జ‌ల భ‌ద్ర‌త వ‌ల్ల‌ లాక్ డౌన్ మ‌రికొంత‌కాలం పొడిగిస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒకవేళా లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్ అనుమ‌తి వ‌చ్చి..ఆడియెన్స్ సినిమాల‌కు వ‌చ్చే రోజులు రావాలంటే చాలా టైమ్ ప‌ట్టే అవ‌కాశం అనిపిస్తోంది. అయితే మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ కాక‌పోతే నిర్మాణ వ‌ర్గాలు ఎన్నో ఇబ్బందులు ఎద‌ర్కోవాల్సి ఉంటుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. బ‌య‌ట‌ప‌డేందుకు నిర్మాణ సంస్థ‌లు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. ఇక ప్ర‌స్తుతం జ‌నం అంతా ఇంట్లోనే ఉండ‌టంతో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. రీసెంట్ గా భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. ఆ మధ్య నాని నటించిన వి, రామ్ హీరోగా వస్తోన్న రెడ్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయ‌ని టాక్ వినిపించింది. కానీ భారీ ఆఫ‌ర్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ సినిమాల స్థాయి ప‌డిపోయే అవ‌కాశం ఉండ‌టంతో..నిర్మాణ సంస్థ‌లు వెన‌క్కి త‌గ్గాయి.

అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈద్ సందర్భంగా మే 22న చిత్రాన్ని విడుదల చేయాలని మే మే 22న భావించినా ..క‌రోనా కార‌ణంగా అది వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ఈ నేపథ్యంలో డిస్నీ హాట్ స్టార్స్ లో లక్ష్మీ బాంబ్ మూవీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట మూవీ యూనిట్. దీనికి సంబందించి ఇప్పటికే మేకర్స్ డిస్నీ హాట్ స్టార్ వారితో సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తుంది. దీనిపై మ‌రింత స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..