బీహార్, అసోం వరదబాధితులకు.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ సాయం!

భారీ వర్షాల కారణంగా బీహార్, అసోం రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గత నాలుగు రోజులుగా కుర్తుస్తున్న భారీ వర్షాలకు బిహార్, అసోం రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత

బీహార్, అసోం వరదబాధితులకు.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ సాయం!
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 3:16 PM

భారీ వర్షాల కారణంగా బీహార్, అసోం రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గత నాలుగు రోజులుగా కుర్తుస్తున్న భారీ వర్షాలకు బిహార్, అసోం రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రిలీఫ్ పండ్ కు రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం చేస్తానని ప్రమాణం చేశారు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.అక్షయ్ ఔదార్యానికి ముఖ్యమంత్రులు ఇద్దరూ కృతజ్ఞతలు తెలిపి ఆయన చేస్తున్న సహాయాన్ని ప్రశంసించారు.

మరోవైపు.. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్లు అందించారు. ఇవే కాకుండా మాస్క్‌లు, పీపీఈ కిట్లు, రాపిడ్‌ ఫైర్‌ కిట్లు కొనుగోలు చేయడానికి బీఎంసీకి రూ.3 కోట్లు ఇచ్చారు. ముంబై పోలీస్ ఫౌండేషన్‌లో రూ.2 కోట్లు జమ చేశారు. అంతే కాకుండా, రోజువారీ కూలీలకు సహాయం చేయడానికి సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సింటా) కు రూ.45 లక్షలు అందించారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన 40 మంది సైనిక జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నెలకొల్పిన వీర్ ట్రస్ట్ కు రూ. 5 కోట్లు ఇచ్చి తన గొప్ప మనుసు చాటుకున్నారు.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..