Akhil Akkineni : షూటింగ్ కు సిద్దమవుతున్న సురెందర్ రెడ్డి – అఖిల్ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి

ప్రస్తుతం అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ విడుదల కాబోతుంది.

Akhil Akkineni : షూటింగ్ కు సిద్దమవుతున్న సురెందర్ రెడ్డి - అఖిల్ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి
Follow us

|

Updated on: Jan 22, 2021 | 5:39 AM

Akhil Akkineni : ప్రస్తుతం అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ విడుదల కాబోతుంది. అటు ఈ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్‏గా రాబోతున్న  ఈ సినిమాలో అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర ఈ సినిమా నిర్మించనున్నారు.

ఫిబ్రవరి నెలలో సురెందర్ రెడ్డి – అఖిల్ సినిమా షూటింగ్ ప్రారంభం చేసి.. మార్చి రెండోవారం నుంచి షూటింగ్ రెగ్యులర్ గా కంటిన్యూ చేసే ప్లాన్ లో ఉన్నారట సురేందర్ రెడ్డి టీమ్. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించబోతున్నాడట దర్శకుడు సురెందర్ రెడ్డి. ఇక అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఏప్రిల్ రెండో వారంలో మోస్ట్ ఎలిజిబుల్ మూవీ విడుదల కాబోతుండగా.. ఈ నెలాఖరున అఖిల్ బ్యాచిలర్ సినిమాను ఫినిష్ చేసి సురేందర్ రెడ్డి సినిమా పై ఫోకస్ చేయనున్నాడట అఖిల్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

క్రేజీ కాంబినేషన్ నుంచి అప్‏డేట్.. కేజీఎఫ్ హీరోతో కలిసి భారీ చారిత్రాత్మక సినిమా తీయనున్న శంకర్ ?

ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!

కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!

ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  

సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్

పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు

వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..

మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది

హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా