Hero Akkineni Akhil: దూసుకెళ్తున్న అఖిల్ అక్కినేని.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్న యంగ్ హీరో..

లాక్‏డౌన్ అనంతరం సినిమా షూటింగ్‏లు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోలందరూ తెగ బిజీగా అయిపోయారు.

Hero Akkineni Akhil: దూసుకెళ్తున్న అఖిల్ అక్కినేని.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్న యంగ్ హీరో..
Follow us

|

Updated on: Jan 17, 2021 | 10:11 AM

లాక్‏డౌన్ అనంతరం సినిమా షూటింగ్‏లు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోలందరూ తెగ బిజీగా అయిపోయారు. అటు అమ్ కమింగ్ యంగ్ హీరోలు సైతం వరుస సినిమాలను ఓకే చెప్పెస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ కూడా తన స్పీడ్ పెంచారు.

ప్రస్తుతం అక్కినేని అఖిల్.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ విడుదల కాబోతుంది. అటు ఈ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. స్పై థ్రిల్లర్‏గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం అఖిల్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ ఎన్ డీకేలతో మరో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అటు వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా సమాచారం.

Also Read:

Raviteja: జనం వస్తారనుకున్నాం కానీ… మరీ ఇంతలా వస్తారనుకోలేదు.. మంచి కిక్‌ ఇచ్చారు.. క్రాక్‌ విజయంపై..

Ravi Teja : ఫస్ట్ టైం అందుకున్న రెమ్యునరేషన్ గురించి చెప్పిన రవితేజ.. ఎంత తీసుకున్నారంటే..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!