Adipurush: ‘రావణ్’ పాత్రకు మొదటి ఛాయిస్ సైఫ్ కాదట.. ఆ టాప్ హీరోనట

రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓమ్‌ రౌత్ తెరకెక్కించనున్న చిత్రం ఆదిపురుష్‌. రామాయణం నేపథ్యంలో 3డీలో

Adipurush: 'రావణ్' పాత్రకు మొదటి ఛాయిస్ సైఫ్ కాదట.. ఆ టాప్ హీరోనట
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2020 | 8:00 PM

Prabhas Adipurush movie: రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓమ్‌ రౌత్ తెరకెక్కించనున్న చిత్రం ఆదిపురుష్‌. రామాయణం నేపథ్యంలో 3డీలో తెరకెక్కబోతున్న ఈ మూవీలో ప్రభాస్, రాముడిగా కనిపించనున్నారు. ఇక ఇందులో రావణుడి పాత్రకు గానూ బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీ ఖాన్ కన్ఫర్మ్ అయ్యారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ పాత్ర కోసం ముందు ఛాయిస్ సైఫ్ కాదట. బాలీవుడ్‌ మరో నటుడు అజయ్ దేవగన్ అట.

రావణుడి పాత్రకు గానూ ఓం రౌత్‌ ముందుగా అజయ్‌ని సంప్రదించారట. అయితే డేట్లు అడ్జెస్ట్ చేయలేక, తాను చేయలేనని సున్నితంగా అజయ్ తిరస్కరించారట. ఇక ఆ తరువాత దర్శకుడు సైఫ్‌ని సంప్రదించడం, అయన ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ మూవీలో సీత పాత్రలో మహానటి కీర్తి సురేష్ గానీ, కియారా అద్వాణీ గానీ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌ ద్వారా అజయ్ దేవగన్‌ టాలీవుడ్‌కి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

Read More:

ఓకే చెప్పిన ‘ఎఫ్‌ 2’ భామలు.. మరి హీరోల మాటేంటి!

పవన్ కోసం కలిసిన ఆ ఇద్దరు..!

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?