ట్రంప్‌పై ట్వీట్స్‌తో దుమారం రేపుతోన్న నలుగురు మహిళలు

After Trump accuses 4 Democratic Congresswomen of hating US, they fire back, ట్రంప్‌పై ట్వీట్స్‌తో దుమారం రేపుతోన్న నలుగురు మహిళలు

మొన్న మూన్ మార్స్‌లో భాగం.. నిన్న హార్ట్‌లో కిడ్నీ, ఇలా నిత్యం వార్తల్లో ఉంటారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు యూఎస్ కాంగ్రెస్ మహిళా ప్రతినిధులపై ఆయన చేసిన ట్వీట్స్ దుమారం రేపుతున్నాయి. జాతి వివక్ష పూరితమైన వ్యాఖ్యలు చేశారంటూ మండిపడుతున్నారు డెమోక్రాట్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *