హమ్మయ్య సస్పెన్స్ వీడింది..‘సాహో’ మ్యూజిక్ డైరక్టర్ ఎవరంటే?

‘బాహుబలి’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రస్టేజియస్ మూవీ ‘సాహో’. యంగ్ డైరక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ నుంచి సంగీత త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి స్థానాన్ని జిబ్రాన్‌ భర్తీ చేయనున్నారు. ఈ సినిమాకు ఆయన సంగీతం అందించనున్నట్లు మూవీ యూనిట్ అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసింది. గతంలో ఈయన సుజిత్ తెరకెక్కించిన  ‘రన్ రాజా రన్’ కి కూడా మ్యూజిక్ అందించాడు. […]

హమ్మయ్య సస్పెన్స్ వీడింది..‘సాహో’ మ్యూజిక్ డైరక్టర్ ఎవరంటే?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 17, 2019 | 10:24 AM

‘బాహుబలి’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రస్టేజియస్ మూవీ ‘సాహో’. యంగ్ డైరక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ నుంచి సంగీత త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి స్థానాన్ని జిబ్రాన్‌ భర్తీ చేయనున్నారు. ఈ సినిమాకు ఆయన సంగీతం అందించనున్నట్లు మూవీ యూనిట్ అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసింది. గతంలో ఈయన సుజిత్ తెరకెక్కించిన  ‘రన్ రాజా రన్’ కి కూడా మ్యూజిక్ అందించాడు. ఆ ఆల్బమ్ అప్పట్లో మంచి హిట్ అయింది. వీటితో పాటు ‘విశ్వరూపం’, ‘జిల్’, ‘బాబు బంగారం’ లాంటి మూవీస్‌కు కూడా సంగీత దర్శకుడిగా పనిచేశారు.  ‘సాహో చాప్టర్ 2’కి కూడా ఆయనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

కాగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఆగస్టు 15న సినిమా విడుదల కాబోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..