వీలైనంత త్వరలో కరోనా వ్యాక్సిన్: ఎఫ్‌డిఎ

ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు 150 దాకా వ్యాక్సిన్ క్యాండిడేట్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో 46 వ్యాక్సిన్స్ మనుషులపై ప్రయోగాల దశకు చేరుకున్నాయి. ఓ తొమ్మిది వ్యాక్సిన్లపై ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతున్నాయి. అందులో మన దేశానికి చెందిన రెండు వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. రష్యా ఇప్పటికే స్పుత్నిక్v నే వ్యాక్సిన్ ను రిజిస్టర్ కూడా చేయించింది. ఫేజ్ 3 ట్రయల్స్ ను మొదలు పెట్టి మరో 15 రోజుల్లో జనానికి వ్యాక్సిన్ ఇచ్చేస్తామని ధీమాగా చెప్పింది. ఆక్స్ […]

వీలైనంత త్వరలో కరోనా వ్యాక్సిన్: ఎఫ్‌డిఎ
Follow us

|

Updated on: Aug 31, 2020 | 7:44 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు 150 దాకా వ్యాక్సిన్ క్యాండిడేట్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో 46 వ్యాక్సిన్స్ మనుషులపై ప్రయోగాల దశకు చేరుకున్నాయి. ఓ తొమ్మిది వ్యాక్సిన్లపై ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతున్నాయి. అందులో మన దేశానికి చెందిన రెండు వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. రష్యా ఇప్పటికే స్పుత్నిక్v నే వ్యాక్సిన్ ను రిజిస్టర్ కూడా చేయించింది. ఫేజ్ 3 ట్రయల్స్ ను మొదలు పెట్టి మరో 15 రోజుల్లో జనానికి వ్యాక్సిన్ ఇచ్చేస్తామని ధీమాగా చెప్పింది. ఆక్స్ పర్డ్ వ్యాక్సిన్ మాత్రం ముందు నుంచీ అందరిలోనూ భరోసా కల్పించింది. డిసెంబర్ లోపు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని చెప్పింది. ఆక్టోబర్ నాటికి రెగ్యులేటరీ అప్రూవల్స్ పొందేందుకు వేగంగా అడుగులు పడిపోతున్నాయి.

తాజాగా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధిపతి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా ట్రాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఫైనాన్షియల్ టైమ్స్ ఆదివారం ప్రచురించిన ఇంటర్వ్యూలో పేర్కొంది. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యేలోపు టీకాకు అనుమతి ఇవ్వడానికి తమ ఏజెన్సీ సిద్ధంగా ఉందని ఎఫ్‌డిఎ కమిషనర్ డాక్టర్ స్టీఫెన్ హాన్ చెప్పారు. త్వరలోనే ప్రయోజనాలు నష్టాలను అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక, కరోనా నుంచి కోలుకున్న రోగుల నుండి ఒక్కరోజు తర్వాత రక్త ప్లాస్మాను ఉపయోగించి కరోనా చికిత్స కోసం అత్యవసర వినియోగ అధికారం ఇచ్చింది ఎఫ్ ఢీఐ. మరోవైపు థర్డ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తి చేయక ముందే వ్యాక్సిన్ ను విడుదల చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..