రైల్వే ప్రయాణికులూ అలర్ట్..! ఇకనుంచి స్టేషన్‌లో..

ఇండియన్ రైల్వేస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారతదేశం మొత్తంగా పర్యావరణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఇండిన్ రైల్వేస్ కూడా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైల్వే స్టేషన్‌లలో.. రైళ్లలలో ప్లాస్టిక్‌ను నిషేదిస్తూ.. తగిన నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మెటీరియల్‌ను బ్యాన్ చేస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి అమలు చేస్తున్నారని తెలిపింది ఇండియన్ రైల్వేస్. ఇప్పటికే ప్లాస్టిక్ […]

రైల్వే ప్రయాణికులూ అలర్ట్..! ఇకనుంచి స్టేషన్‌లో..
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2019 | 2:53 PM

ఇండియన్ రైల్వేస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారతదేశం మొత్తంగా పర్యావరణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఇండిన్ రైల్వేస్ కూడా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైల్వే స్టేషన్‌లలో.. రైళ్లలలో ప్లాస్టిక్‌ను నిషేదిస్తూ.. తగిన నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మెటీరియల్‌ను బ్యాన్ చేస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి అమలు చేస్తున్నారని తెలిపింది ఇండియన్ రైల్వేస్.

ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి ఇండియాలోని అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఐఆర్‌సీటీసీకి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రయాణికుల్లో విజ్ఞతను పెంచేలా తగు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సూచించారు. అలాగే.. ప్లాస్టిక్ బాటిళ్లను నలిపివేయడానికి వీలుగా రైల్వే స్టేషన్లలో మెషీన్లను కూడా ఏర్పాటు చేయాలని ఐఆర్‌సీటీసీని భారత రైల్వే సంస్థ ఆదేశించింది. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థగా ఇండియన్ రైల్వేస్ నిలిచింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?