మేజర్ లుక్ టెస్ట్ ఎలా జరిగిందో వివరించిన అడవి శేష్..ఐకానిక్ ఫోటో కోసం ఇలా చేసాడట !

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్నాడు. ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారం...

మేజర్ లుక్ టెస్ట్ ఎలా జరిగిందో వివరించిన అడవి శేష్..ఐకానిక్ ఫోటో కోసం ఇలా చేసాడట !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2020 | 2:24 PM

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్నాడు. ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారం గా తెరకెక్కుస్తున్న ‘మేజర్’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు శేష్. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శోభితా దూళిపాళ్ల – బాలీవుడ్ హీరోయిన్ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా అడవి శేష్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా లుక్ టెస్ట్ ఎలా జరిగిందో వివరించాడు.

“26/11 ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు సాన్ ఫ్రాన్సిస్కో లో ఉన్నాను. అక్కడ న్యూస్ లో చూస్తున్నప్పుడు ఉన్ని కృష్ణన్ ఫోటో చూసాను.  చూసిన వెంటనే మా ఇంట్లో నా అన్నయ్య లా అనిపించారు. ఆయన పైన వచ్చిన ప్రతి న్యూస్ ను కట్ చేసి దాచుకున్నాను. మేజర్ లాంటి సినిమాను తీయాలనుకున్నప్పుడు ఆయన కుటుంబసభ్యులను కలిసాను. పదేళ్లుగా నా కొడుకు లైఫ్ ని రీసెర్చ్ చేస్తున్నారా అని వారు నమ్మలేదు.సందీప్ అమ్మగారు నన్ను చూసి  అచ్చం సందీప్ లానే ఉన్నావు అన్నారు. సందీప్ పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత గ్రాండ్ గా ఈ సినిమా తీయాలని నిర్మించుకున్నాను” అని చెప్పుకొచ్చాడు అడవి శేష్. సందీప్ గారు ఐకానిక్ ఫోటో కోసం నవ్వు ఆపుకుంటూ  పాస్ పోర్ట్ ఫోటో దిగారట.  ఆయన కళ్ళల్లో ఆ స్పిరిట్ నన్ను ఇన్స్పెర్ చేసింది. ఎలా గైనా  సినిమాతీసి ఆయన జీవితాన్ని ప్రజలకు చెప్పాలనుకున్నా . ‘చేయాలనుకున్న పని మీద నమ్మకం.. ఆ పని చేసేటప్పుడు మన సిన్సియారిటీ’.. ఇవి రెండూ మేజర్ సందీప్ లక్షణాలు. ఇవి రెండూ నమ్ముకుంటే చాలు’ అని లుక్ టెస్ట్ కి వెళ్లి మేజర్ సందీప్ గా ఓ ఫోటో దిగా’ అంటూ పాస్ పోర్ట్ సైజు ఫోటోని రివీల్ చేశాడు శేష్ .

ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
దివ్యాంగురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
దివ్యాంగురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
క్యాబేజీ తింటే ఎన్నిలాభాలో తెలుసా..? వారానికి ఒకసారి తిన్నా చాలు!
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
దేవుడికి ప్రసాదం పెట్టే సమయలో ఈ తప్పులు అస్సలు చేయకండి..
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
బ్లాక్ కాఫీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు