త్వరలో అడవి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ పోస్టర్.. విడుదల డేట్‏ను ప్రకటించిన చిత్రయూనిట్..

థ్రిలర్ అండ్ సస్పెన్స్ సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్ నటిస్తున్న కొత్త సినిమా 'మేజర్'. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రాన్ని

త్వరలో  అడవి శేష్ 'మేజర్' ఫస్ట్ లుక్ పోస్టర్.. విడుదల డేట్‏ను ప్రకటించిన చిత్రయూనిట్..
Follow us

|

Updated on: Dec 15, 2020 | 8:42 PM

థ్రిలర్ అండ్ సస్పెన్స్ సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్ నటిస్తున్న కొత్త సినిమా ‘మేజర్’. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్‏లో ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యుటీ సైఈ మంజ్రేకర్, శోభితా దూళిపాళ్ళ నటిస్తున్నారు. ప్రముఖ జీఎంబీ ఎంటర్‏టైన్మెంట్, ఏప్లస్ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ పతాకాలపై ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.

డిసెంబర్ 17న హీరో అడవి శేట్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఇటీవల విడుదలైన లుక్ టెస్ట్‏కు భారీగానే స్పందన వచ్చింది. కాగా డిసెంబర్ 17 ఉదయం 10 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్‏ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఓ పోస్టర్‏ను విడుదల చేసింది.

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే

బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!

ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..

ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి

శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..

ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..

నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు

ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్

మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!

ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా