కాస్టింగ్ కౌచ్‌పై ఆదాశర్మ కామెంట్స్.. ఆ నిర్ణయం మీపై ఆధారపడి ఉంటుంది!

సెక్సువల్ ఫేవర్‌ చేయడం, చేయకపోవడం అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశమని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో పని కోసం సెక్సువల్ ఫేవర్ చేసేందుకు కొంతమంది వెనకాడటం లేదు. అయినా ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి..

కాస్టింగ్ కౌచ్‌పై ఆదాశర్మ కామెంట్స్.. ఆ నిర్ణయం మీపై ఆధారపడి ఉంటుంది!
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 3:20 PM

గత కొంత కాలంగా టాలీవుడ్‌ని కుదిపేస్తున్న కాస్టింగ్‌ కౌచ్ వివాదంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది హీరోయిన్ ఆదాశర్మ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘హార్ట్ ఎటాక్’ సినిమాలో నటించి ఒక్కసారిగా ఫేమస్ హీరోయిన్‌గా మారిపోయింది ఆదాశర్మ. అనంతరం ‘సన్‌‌ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్‌లో అడపాదడపా సినిమాలను చేస్తూనే ఉంది. ఒక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటో షూట్‌లతో ఫ్యాన్స్‌కి ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెక్సువల్ ఫేవర్‌ చేయడం, చేయకపోవడం అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశమని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో పని కోసం సెక్సువల్ ఫేవర్ చేసేందుకు కొంతమంది వెనకాడటం లేదు. అయినా ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముంది? ఇది ఎవరికీ తెలియని విషయమేమీ కాదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది ఆదా. ఈ సమస్య కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో పాటే ప్రొడక్షన్ కౌచ్ కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఈ విషయంలో ఏం చేయాలనేది మీ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో వారే ఆలోచించాలని పేర్కొంది ఆదా శర్మ.

Read More:

వాహనదారులకు గుడ్‌న్యూస్: సీజ్ చేసిన వెహికల్స్‌ విడుదలకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌లోనూ ప్రాణాలు తీసే రసాయనాలెన్నో..

గుడ్‌న్యూస్: ఫేస్‌బుక్‌ నుంచి త్వరలో ఫ్రీ ఇంటర్నెట్

నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్