రీఎంట్రీకి సిద్ధమైన రేణు దేశాయ్!

రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ భార్యగా ఆమె అందరికీ సుపరిచితురాలే.  ప్రస్తుతం ఆమె సిల్వర్‌ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇవ్వబోతోందట. ఈ విషయం స్వయంగా ఆమెనే చెప్పింది. ‘బద్రీ’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన రేణు.. ఆ సినిమా ప్రయాణంలోనే పవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం కొన్ని కారణాలతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు కూడా ఆమె […]

రీఎంట్రీకి సిద్ధమైన రేణు దేశాయ్!
Follow us

| Edited By:

Updated on: Jan 31, 2020 | 11:07 AM

రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ భార్యగా ఆమె అందరికీ సుపరిచితురాలే.  ప్రస్తుతం ఆమె సిల్వర్‌ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇవ్వబోతోందట. ఈ విషయం స్వయంగా ఆమెనే చెప్పింది. ‘బద్రీ’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన రేణు.. ఆ సినిమా ప్రయాణంలోనే పవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం కొన్ని కారణాలతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు కూడా ఆమె పవన్‌కు సపోర్ట్‌గానే నిలిచారు.

తాజాగా రేణు.. ‘చూసీ చూడంగానే’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలోకి ఉమెన్ టెక్నీషియన్స్ ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నా. ఫీమేల్ డైరెక్టర్.. మేల్ డైరెక్టర్ అనే బేధం పోయి డైరెక్టర్ అని మాత్రమే మాట్లాడుకోవాలన్నారు. ఏ మహిళా టెక్నీషియన్‌ అయినా సంతోషంగా పని చేసుకునేలా ఉండాలన్నారు.

కాగా.. నిజానికి ‘చూసీ చూడంగానే’ సినిమాలో నేను నటించాల్సి ఉంది. కానీ కొన్ని అనారోగ్య కారణాలతోనే ఆ సినిమాను వదులుకున్నట్లు స్వయంగా ఆమెనే చెప్పింది. అలాగే మరో మంచి సినిమా కథ దొరికితే ఖచ్చితంగా చేస్తాను అంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీని బట్టి చూస్తుంటే.. త్వరలోనే రేణు దేశాయ్ రీఎంట్రీ ఖాయమనిపిస్తుంది.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్