కరోనా బారినపడిన రష్మి

టీవీ యాంకర్ గా తన ప్రతిభ చాటుకొని సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుస్తోన్న రష్మి గౌతమ్ కరోనా బారిన పడింది. అనారోగ్య లక్షణాలు కనిపించడంతో రష్మి కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ రిపోర్టులో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఫలితంగా ఈనెల 28 వరకు జబర్దస్త్ షూటింగ్ కార్యక్రమాలను రష్మి రద్దు చేసుకుంది. రష్మి నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి […]

  • Venkata Narayana
  • Publish Date - 4:22 pm, Fri, 23 October 20

టీవీ యాంకర్ గా తన ప్రతిభ చాటుకొని సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుస్తోన్న రష్మి గౌతమ్ కరోనా బారిన పడింది. అనారోగ్య లక్షణాలు కనిపించడంతో రష్మి కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ రిపోర్టులో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఫలితంగా ఈనెల 28 వరకు జబర్దస్త్ షూటింగ్ కార్యక్రమాలను రష్మి రద్దు చేసుకుంది. రష్మి నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యాక్రమాల్లో కూడా రష్మి ఇటీవల పాల్గొంది.