అమ్మ స‌ల‌హాతోనే ఆ పాత్ర‌లు చేస్తాను..

'ఆర్ఎక్స్ 100'లో బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి.. అంద‌రినీ ఒక్క‌సారిగా త‌న‌వైపుకు తిప్పుకుంది పాయ‌ల్ రాజ్ పుత్‌. ఆ త‌రువాత కూడా 'ఆర్డీఎక్స్ ల‌వ్'‌ సినిమాలో త‌న అంద‌చందాల‌ను మ‌రింత ఆర‌బోసి అభిమానుల హృదయాలు కొల్ల‌గొట్టింది. బోల్డ్‌ అండ్‌ డేరింగ్‌ పెర్ఫామెన్స్‌తో సాలిడ్ ఇంపాక్ట్..

అమ్మ స‌ల‌హాతోనే ఆ పాత్ర‌లు చేస్తాను..
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2020 | 9:36 AM

‘ఆర్ఎక్స్ 100’లో బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి.. అంద‌రినీ ఒక్క‌సారిగా త‌న‌వైపుకు తిప్పుకుంది పాయ‌ల్ రాజ్ పుత్‌. ఆ త‌రువాత కూడా ‘ఆర్డీఎక్స్ ల‌వ్’‌ సినిమాలో త‌న అంద‌చందాల‌ను మ‌రింత ఆర‌బోసి అభిమానుల హృదయాలు కొల్ల‌గొట్టింది. బోల్డ్‌ అండ్‌ డేరింగ్‌ పెర్ఫామెన్స్‌తో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది‌. అనంతరం వెంకటేశ్, రవితేజ వంటి టాలీవుడ్ టాప్ హీరోల‌ సరసన ఆడిపాడింది.  కాగా ఈ మ‌ధ్య‌ పాయ‌ల్ ఇచ్చిన‌ ఓ ఇంట‌ర్వ్యూలో.. మీరు చేసే సినిమాల గురించి ఇంట్లో చ‌ర్చిస్తారా? అని అడ‌గ్గా.. ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది.

‘నేను విన్న ఏ స్టోరీ అయినా మా అమ్మ‌తో పంచుకుంటా. ఇన్ని ముద్దు సీన్లు ఉన్నాయి, ఇలాంటి రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించాల్సి ఉంటుంద‌ని వివ‌రిస్తా. అందుకు అమ్మ‌.. నీ మ‌నసుకు న‌చ్చి, నీకు సౌక‌ర్యంగా ఉంటే ఏదైనా చేయి అని స‌ల‌హా ఇస్తుంటుంది. ఇక బోల్డ్ క్యారెక్ట‌ర్స్ ఎంత ఇష్ట‌ప‌డి చేసినా.. అమ్మానాన్న‌ల‌తో క‌లిసి చూడ‌టం అసౌక‌ర్యంగానే ఉంటుంది. ఇక వాళ్ల‌కు కూడా న‌న్ను అలా చూడ‌టం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు’ అని చెప్పుకొచ్చింది పాయ‌ల్.

Read More:

ఏపీ, తెలంగాణ‌లో కోవిడ్ టెర్ర‌ర్‌.. రోజు ‌రోజుకీ పెరిగిపోతున్న క‌రోనా వ్యాప్తి..

విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. పాలిసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు..

క‌రోనా ఎఫెక్ట్: ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని ఆ జిల్లాలో 24 గంట‌ల కర్ఫ్యూ

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..